Snake bites : ఎంతటి విషపు పాము కరిచినా.. ఇలా చేసి ప్రాణాలు రక్షించవచ్చు.
Snake bites : ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య రెండు లక్షలని అంచనా.. మన దేశంలో దాదాపు 250 జాతులు పాములున్నప్పటికీ వాటిలో 52 విష సర్పాలు ఉన్నాయి. మన ప్రాంతంలో మాత్రం 5 పాములు అత్యంత విషాన్ని కలిగి ఉన్నాయి. అవి కాటేస్తే 3 గంటల్లో మనిషి చనిపోతాడు. ఏదైనా ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి. లేకపోతే పాము కాటేసిన వ్యక్తి ప్రాణాలకే ముప్పు.
కరిచిన పాము విషపుదా..? విషం లేనిదా..? అని తెలుసుకోవాలంటే అది కాటేసిన చోట ఎన్నిగాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అతి విషరహిత పాము అని గుర్తించాలి. విషపు పాము కరిస్తే…. కాటేసిన చోట పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు, గుండె నుండి అన్ని శరీరభాగాలకు చేరుతుంది. ఇలా విషయం అన్ని శరీరభాగాలకు చేరే వరకు 3 గంటల సమయం పడుతుంది. ఆ లోపు చికిత్స చేయకుంటే మనిషి బతికే అవకాశాలు దాదాపు లేనట్టే.
విషపు పాము కాటేసిన వెంటనే.. కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకొని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని గుంజాలి. మొదటిగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది. అంటే అది విషతుల్యమైన రక్తం అని అర్థం. ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాఖ మనిషి స్పృహలోకి వస్తాడు. వాస్తవానికి పాము తన కోరల్లో ఉంచుకునే విషం 0.5 ML నుండి 2ML వరకు మాత్రమే!. ప్రతి ఒక్కరి ఇంట్లో హోమియోపతి మెడిసిన్ అయిన NAJA – 200 ను 5ML బాటిల్ ఉంచుకోవాలి దీని ఖరీదు రూ.5 నుండి రూ.10 మాత్రమే ఉంటుంది. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుకపై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే… పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి