Polytechnic course details పదో తరగతి తర్వాత ఏదైనా సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి, ఉపాధి సంపాదిం చాలంటే ఉత్తమమార్గం పాలిటెక్నిక్. దీని కోసం విద్యార్థులు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET/CEEP) అర్హత సాధించాల్సి ఉంటుంది. పదో తరగతి పూర్తయ్యాక మూడేళ్లకే ఇంజనీరింగ్ డిప్లొమా పొందాలను కుంటే విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులు అత్యంత అనువైనవి. ఇవి డబ్బు సమయం వృథా కాకుండా సాంకేతిక విద్యార్హత సాధించడానికి ఉపకరిస్తాయి. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెస్తోంది పాలిటెక్నిక్. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంజనీరింగ్, డిగ్రీ అందుకోవాలంటే రెండేళ్లు ఇంటర్మీడియట్, నాలుగేళ్లు ఇంజనీరింగ్ (Polytechnic course details)చదవాలి.


ఆర్థికంగా అంత స్థోమత లేనివాళు్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు పదోతరగతి తర్వాత మూడేళ్లకే సాంకేతిక విద్యలో డిప్లొమా పొందడానికి పాలిటెక్నిక్‌ను ఎంచుకుంటారు. మరోవైపు పారిశ్రామిక రంగం ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన విద్యార్థులతో దీటుగా ఇంజనీరింగ్ డిప్లొమా విద్యార్థులకూ ప్రాధాన్యం ఇస్తోంది. ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులు చేసిన వారితో పోలిసే్త, పాలిటెక్నిక్ చేసిన వారికి ఉపాధి అవకాశాలూ ఎక్కువే.
AFTER POLYTECHNIC
EDUCATION
- B.E(ECET/FDH)
- B.Tech(NEET/JEE/AIEEE)
JOBS
- IT/Communication Department
- Railway Jobs
- Automobile
- Medical Electronics
- Technical assistant in Army/Navy
- Technical assistant in Military Engineering Services
- Lab Technician in polytechnic/ Engg colleges
- Lab Assistants Technical assistant /Jr.Engineer in defence Services
- Supervisors
- Contractors
- Assistant Engineers
COURSES IN POLYTECHNIC


Courses (Both AP&TS) : Civil Engineering / Architectural / Mechanical Engineering | Automobile Instrumentotion / Computer Engineering / information Technology / Mining Engineering / Chemicol Engg.(sw)(Sugar Technology)/Commerciol Clnd Computer Practice / Gcrment Technology / Bio-Medical Engg. / Metollurgical Engineering/ Textile Technology / Chemicol Engg. (Sondwich).
Courses Only in AP: Refrigeration and Air conditioning / Petroleum Technology / Petro Chemical Technology / Chemical Engg. (Oil Tech.) SW/Chemical Engg. (Petro Chemicals) SW/ Chemical Engg. (Plastics Cind Polymers) SW/ Ceramic Engineering & Technology SW.
Courses Only in TS: Computer Engg. SW/Embedded Systems SW/Electronics & Video Engg. SW/ Leather Technology SW/ Footwear Technology SW/ Pockdging Technology (SW)/Croft Technology SW Home Science SW/ Printing Technology(SW)/ Packaging & Printing Technology.
గమనిక: పాలిటెక్నిక్‌ను ఇప్పటికీ (చాలా పోటీ పరీక్షలకు, పై చదువులకు) ఇంటర్మీడియట్‌తో సమానమైనదిగా అనుమతించడం లేదు. కాబట్టి విద్యార్థులు దీనిని గమనించగలరు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?