Pieces of Her Review

Pieces of Her Review: త‌ల్లీకూతుళ్ల క‌థ పీసెస్ ఆఫ్ హ‌ర్ రివ్యూ!

movie news

Pieces of Her Review | ఈ రోజు Netflix లో విడుద‌లైన వెబ్‌సిరీస్‌ సినిమా పీసెస్ ఆఫ్ హ‌ర్‌. ఈ సినిమా మొత్తం ఎనిమిది ఎపిసోడ్ లు ఉంటాయి. ఈ సీరిస్‌లోని Toni Collette, Bella Heathcote, Omari Hardwick, Jessica Barden ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సిరీస్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర‌గా ఉంటుంది. ప‌ట్ట‌ణంలోని Laura Oliver, Andy Oliver ఇద్ద‌రు మాత్ర‌మే ఉంటారు. త‌ల్లి అయిన లూరా ఆలివ‌ర్‌, కూతురు ఆండీ ఆలివ‌ర్ ఇద్ద‌రు క‌లిసి సాధార‌ణ జీవితం గ‌డుపుతుంటారు. ఇలా జీవితాన్ని హ్యాపీగా కొన‌సాగిస్తుండ‌గా ఒక రోజు త‌ల్లీ కూతురు ఇద్ద‌రూ ఒక రెస్టారెంట్‌కు వెళ‌తారు. అయితే రెస్టారెంట్ వ‌ద్ద ఓ వ్య‌క్తి గ‌న్‌తో కూతురు ఆండీ ఆలివ‌ర్‌ని (Pieces of Her Review)కాల్చుతాడు.

అక్క‌డే ఉన్న త‌ల్లి లూరా త‌న కూతురును కాపాడి, షూట్ చేసిన వ్య‌క్తిని చిత‌క బాదుతుంది. ఇదంతా చూస్తున్న కూతురు ఆండీ త‌న త‌ల్లి లూరా సాధార‌ణంగా ఉంటుంది. కానీ త‌న త‌ల్లి వెనుక ఏదో స్టోరీ ఉంద‌ని అనుకుంటుంది. అప్పుడు త‌న త‌ల్లి లూరా గ‌త జీవితాన్ని గురించి అన్వేషిస్తుంది. ఇంత‌కీ లూరా సామాన్య‌రాలుగా ఎందుకు బ్ర‌తుకుతుంది. త‌న గ‌త జీవితం ఏమిటి? కూతురు త‌ల్లి ప్లాష్ బ్యాక్‌కు తెలుసుకుంటుందా? లేదా? అనేది సిరీస్‌లో ఉంటుంది.

అదే విధంగా విల‌న్స్ కూడా వీరిపై దాడి చేస్తుంటారు. ఆ విల‌న్స్ దాడిని త‌ప్పించుకుని ఎలా ఎదిరిస్తారు? ఎలా పోరాడుతారు అనేది తెలియాలంటే ఈ సిరీస్‌ను మీరు చూడాల్సిందే. ఈ సిరీస్‌లో త‌ల్లి అయిన లూరా స్టోరీ చాలా బాగుంటుంది. అలాగే లూరా చేసే కొన్ని యాక్ష‌న్ల సీన్లు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటాయి. ఈ సిరీస్‌లోని కొన్ని ట్విస్టులు అద్భుతంగా ఉంటాయి. ఆ ట్విస్టులు చూస్తున్న‌ప్పుడు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. లూరా యొక్క ప్లాష్ బ్యాక్ తెలిసిన‌ప్పుడు అక్క‌డ కొన్ని ఎమోష‌న‌ల్ సీన్స్ అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటాయి.

ఈ సిరీస్‌లో కూతురుగా న‌టించిన ఆండీ త‌న గ్లామ‌ర్ తో, యాక్టింగ్‌తో ఆక‌ట్టుకుంటుంది. అయితే ఈ సిరీస్ స్టాంటింగ్‌లో రెండు సిరీస్‌లు నిదానంగా వెళుతుంటాయి. ఆ త‌ర్వాత వ‌చ్చే సిరీస్ చాలా ఇంట్ర‌స్ట్‌గా, థ్రిలింగ్‌గా సాగిపోతుంది. మొత్తంగా ఈ సిరీస్‌కు 3.0 రేటింగ్ వ‌చ్చింది. మీరు కూడా ఈ సిరీస్‌ను చూసేయండి.

Episode list

E01. Episode 1 – 4 Mar 2022

E02. Episode 2 – 4 Mar 2022

E03. Episode 3 – 4 Mar 2022

E04. Episode 4 – 4 Mar 2022

E05. Episode 5 – 4 Mar 2022

E06. Episode 6 – 4 Mar 2022

E07. Episode 7 – 4 Mar 2022

E08. Episode 8 – 4 Mar 2022

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *