Peddapally TVVP Hospital Jobs | పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, రామగుండంలో Out Sourcing పద్ధతిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు Store Keeper, Clerk, Computer Operator, Data Entry ఆపరేటర్, ల్యాబ్ అటెండెంట్స్, థియేటర్ అసిస్టెంట్స్, డిస్సెక్షన్ హాల్ అటెండెంట్స్ మరియు బుక్ బేరర్, దప్తార్, ఆఫీసు సబార్డినేట్, సబార్డినేట్ స్టాఫ్ ఉద్యోగాలకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెద్దపల్లి కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థలు జాబితాను పోస్టుల వారీగా జూన్ 24వ తేదీన ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారధి సొసటై ఈ కార్యాలయం నందు నోటీసు బోర్డు పెట్టనున్నారు. ఆ జాబితలో ఏమైనా అభ్యంతరాలు ఉన్నవారు సంబంధిత డాక్యుమెంట్లు (జిరాక్స్ కాపీలు) జూన్ 29 2022 తేదీన Peddapally నందు సమర్పించి పరిష్కరించుకోగలని, ఆ తదుపరి జాబితాలో ఎలాంటి సవరణలు చేయబడవు అని తెలియజేశారు. Telangana Vaidhya Vidha Parishad Doctors Jobs(TVVP) పూర్తి వివరాలకు https://peddapalli.telangana.gov.in/ ను సందర్శించండి.
Peddapally TVVP Hospital Jobs
Walk In interview is scheduled to be conducted on 14.06.2022 at Conference Hall District collectorate, Peddapally Dist. 1) Last date of Submission of standard application from along with attested copies of all the documents and one passport size photograph at O/o the Superintendent, dist Hqrs. Hospitals, Peddapally Dist by 14.06.2022 at 10.00 A.m. 2) Walk-in-Interview on 14.06.2022 at 12.00 PM at Peddapally Collectorate meeting hall.
SI.No | Speciality | District Hospital, Peddapally | Area Hospital, Godavarikhani | Community Health Center, Manthani | Total |
1 | Gynaecology | 2 | 0 | 2 | 4 |
2 | Anaesthesia | 1 | 0 | 0 | 1 |
3 | Generals MBBS | 0 | 3 | 1 | 4 |
Total | 3 | 3 | 3 | 9 |

