Patanjali Moosli Pak | Baba Ramdev కంపెనీ పతాంజలి ప్రొడక్ట్స్‌కు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. యోగా బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలో ఆయర్వేద Product ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా పలు బ్రాంచీల నందు పతాంజలి వస్తువులు లభ్యమవుతున్నాయి. ఇందులో భాగంగా Patanjali Moosli Pak అనే ప్రొడక్ట్స్ ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇది శారీరక బలాన్ని పునరుద్ధరించడానికి ఉపయోగించే ఆయర్వేద ప్రొడక్ట్స్ అని చెప్పవచ్చు. ఇది పోషకాలు కలిగిన తియ్యని టానిక్. ఇది ముఖ్యంగా పురుషులలో శారీర పుష్టిని పెంచుతుందని, బలం కూడా వస్తుందని ప్రొడక్ట్ నిర్వాహకులు చెబుతున్నారు.
ఈ పతంజలి Moosli Pak ఉపయోగించడం వల్ల Health కూడా బాగుంటుందని, బరువు కూడా పెరుగుతారని పేర్కొంటున్నారు. ఇండియాలోని క్రీడాకారులు తమ ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకొని బలంగా తయారు అవ్వడానికి సహాయపడుతుందని అంటున్నారు. ఇది పూర్తిగా Cow Ghee (ఆవు నెయ్యి)తో తయారు చేయబడిందని, శక్తిని, బలాన్ని మెరుగుపరుస్తుందని పతంజలి సంస్థ చెబుతుంది.
Patanjali Moosli Pak | పతంజలి మూస్లీ పాక్ గురించి?
పతంజలి మూస్లీ ప్యాక్‌ను సఫేడ్ మూస్లీ, సోంత్, పీపాల్, మారిచ్, బడి ఎలైచి, దాల్చిన చెక్క, శాతవర్, చిత్రక్మూల్, గోఖ్రు, అష్గంథ్,హరాద్, లవంగాలు, జైఫాల్,తలఖానా, ఖరేటి, కొంచ్, సెమల్ గోండ్, వంశ్లోచన్, అకర్కర, చిని, మకరధ్వజ్, బ్యాంగ్ భస్మ్, నెయ్యి తో దీనిని తయారు చేశారు. దీనిని రోజుకు రెండుసార్లు ఉదయం, సాయంత్రం 5-10 గ్రాములు పాలు లేదా నీటితో తీసుకోవాలని అంటున్నారు. వైద్యుడు సూచనమేరకు వినియోగించాలి. ఇది Patanjali ayurved అధికారిక websiteలో లభ్యమవుతుంది. ప్రసుత్తం దీని ధర రూ.400 ఉంది. ఒక వేళ వెయ్యి రూపాయలకు పైగా online shopping చేస్తే ఫ్రీ Delivery ఉంటుందని సంస్థ చెబుతుంది.
-పతంజలి మూస్లీ పాక్ గురించి లింక్ నొక్కి మరింత సమాచారం తెలుసుకోండి!