Pasupu : జలుబు, ఒళ్లు నొప్పులు అనగానే పెద్దవాల్లు వేడిపాలల్లో కాస్త పసుపు వేసుకుని తాగేయమంటారు. పసుపుకు అంత దివ్య ఔషధ గుణం ఉండబట్టే మన తాతలు తండ్రుల నుంచి మూలిక వైద్యంగా వాడుతూనే వస్తున్నారు. దీని వల్ల ఉపయోగాలు ఏమిటో చూద్దాం!.
పసుపుతో ఆరోగ్యం
Pasupu ను కర్య్కమిన్‌ను ఔషధాల తయారీలో ఎక్కుగా వినియోగిస్తారు. ఇది మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదల, అభివృద్ధిని నిరోధిస్తుంది. దీంట్లోని యాంటీఇన్‌ఫ్టమేటరీ లక్షణాలు వల్ల వాపు, దురద, దద్దుర్ల బారినపడకుండా కాపాడుతుంది. గుండె నాళాలు, గోడలకు కలిగే నష్టాన్ని తగ్గించడంలో సాయపడుతుంది.
పళ్లు చిగుళ్ల సమస్యలను నివారించడంలో పసుపు(turmeric powder) ఉపయోగపడుతుంది. గాయాలను త్వరగా నయం చేసే శక్తి దీనికుంది. ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో గాయలకు పసుపునే మందుగా వాడతారు. Pasupu వాడటం వల్ల కీళ్ల వాపు, నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
కరోనా లాంటి ప్రమాదకర వైరస్‌లు దరిచేరకుండా పసుపు అడ్డుకుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Pasupu లో ఉంటే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
తాజా పరిశోదనల ప్రకరాం పసుపు నీళ్లు తాగడం వల్ల టైప్2 డయాబెటిస్ నివారించవచ్చు.
మెదడుకు సంబంధించిన వ్యాధులను నివారిస్తుంది. గుండె జబ్బులు రాకుండా పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుంది.