pass book: తిరువూరు: కృష్ణా జిల్లా తిరువూరు మండల పరిధిలోని రెవెన్యూ గ్రామాలలో జూలై మరియు ఆగష్టు నెల మొదటి భాగంలో పట్టాదారు పాసుపుస్తకాలు(pass book) కొరకు అర్జీ దాఖలు చేసిన వారికి తహశీల్దార్ ఒక ప్రకటన విడుదల చేశారు. పాసుపుస్తకాలు కొరకు అర్జీ దాఖలు చేసిన వారి అర్జీలు పరిశీలించిన తర్వాత చెన్నై ప్రింటింగ్ ప్రెస్ యందు ముద్రించబడి పోస్ట్ ద్వారా 101 పాసు పుస్తకాలు తహశీల్దార్ కార్యాలయాలనికి వచ్చాయని తెలిపారు.
సదరు పాసు పుస్తకం కార్యాలయానికి వచ్చి తీసుకోవాల్సిందిగా సంబంధిత రైతులకు కార్యాలయం నుండి ఫోన్ ద్వారా సమాచారం ఇస్తున్నారు. పట్టాదారు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా కార్యాలయం వచ్చి పాసు పుస్తకం తీసుకోవాలని తెలియపరిచారు.
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!