Panchathantram Movie Teaser ప్రముఖ హాస్య నట సారధి డా.బ్రహ్మానందం, తెలుగు హీరోయిన్ కలర్స్ స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం Panchathantram Movie Teaser కొద్ది గంటల క్రితం విడుదలైంది. ఈ సినిమా టీసర్ నుYoutubeలో ఇప్పటికే వేల సంఖ్యలో సినీ అభిమానులు తిలకించారు. ఇక పంచతంత్రం సినిమా విషయానికి వస్తే ఒక మిడిల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో మొత్తం 5 Different Conceptsతో సినిమా ప్రేక్షకుల ముందకు (Panchathantram Movie Teaser )రానున్నట్టు తెలుస్తోంది.
ఈ సినిమా టీసర్ చూసిన వారు ఇది Naarinja Mithai Tamil Film రిమేక్ అని కూడా అంటున్నారు. టీసర్లో మాత్రం ఒక తల్లికి బిడ్డకు మధ్య ఉన్న ప్రేమ, తండ్రికి పిల్లలకి మధ్య ఉన్న ప్రేమ, ఒక ప్రియురాలికి ఒక ప్రియుడికి మధ్య ఉన్న ప్రేమ, ఒక వ్యక్తికి ప్రపంచానికి మధ్య ఉన్న ప్రేమ అంటూ ప్రత్యేక క్యారెక్టర్లను పరిచయం చేస్తూ టీసర్ ఉంది. సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ చూసే ఫ్యామిలీ ఫిక్చర్గా చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత బ్రహ్మానందం ఒక మంచి సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి పంచతంత్రం అంటే పిల్లలకు కథలు గురించి చెప్పడం అని తెలుసు కదా. మరీ ఈ పంచతంత్రం సినిమాలో ఎవరి కథలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.
చాలా కాలం తర్వాత స్వాతి రెడ్డి(కలర్స్ స్వాతి) మళ్లీ తెరపైన కనిపించనుంది. Swthi Reddy తెలుగు, తమిళంలో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించారు. వాటిల్లో ఎక్కువుగా హీరోయిన్ పాత్రలు కూడా ఉన్నాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో మంచి సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఆమె కెరీర్లో ఉన్నాయి. ఇక 2019లో Thrissur Pooram సినిమాలో నటించి ఇప్పటి వరకూ మరే సినిమాలోనూ నటించలేదు. ప్రస్తుతం Panchathantram (2021) తెలుగు సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ పంచతంత్రం సినిమా Director,Screenplay Harsh Pulipaka ,Producer Srujan Yarabolu, Akhilesh Vardhan ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతోంది. ఈ సినిమా 2022లో విడుదలయ్యే అవకాశం ఉంది.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!