Iron Cot: ఈ ఫొటోలో ఉన్నది ఏమిటో గుర్తు పట్టారా? ఇక్కడకు ఎలా వచ్చింది?
Iron Cot | ఈ ఫొటో చూశారా? ఎవరో ఈ మంచాన్ని అమాంతం ఎత్తుకెళ్లి చక్కగా అక్కడ పెట్టినట్టు ఉంది కదూ. ఇంకా చెప్పాలంటే సర్కస్ వారు ఏదో చేయడానికి దానిని అక్కడ పెట్టినట్టు ఉంది కదూ. అయితే ఎవరూ ఈ మంచంను అక్కడ పెట్టలేదండోయ్. మరి అక్కడకు ఎలా చేరింది. గాల్లో తేలినట్టుందే…అన్నట్టు మంచం అక్కడ ఎలా చిక్కుకుంది. నేలపైన ఉండాల్సిన మంచం ఆకాశానికి భూమికి మధ్య ఈ విధంగా ఎలా వేలాడుతోంది. ఈ మంచం(Iron …
Iron Cot: ఈ ఫొటోలో ఉన్నది ఏమిటో గుర్తు పట్టారా? ఇక్కడకు ఎలా వచ్చింది? Read More »