Nallamothu Sridhar: డిస్ట్రిబ్ అయిన Mind ని ఎలా కంట్రోల్ చేయాలి?
Nallamothu Sridhar: నాకు ఆలోచనలు ఎక్కువగా వస్తున్నాయి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అని ఎవరైనా అడిగితే నేను మొదట చెప్పే సమాధానం మెడిటేషన్ చెయ్యమని అంటున్నారు నల్లమోతు శ్రీధర్ (Nallamothu Sridhar). ఆయన చెప్పిన కొన్ని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. నాకు మెడిటేషన్ Meditation, లో కూర్చోగానే ఎక్కడా లేని ఆలోచనలు వస్తున్నాయి. కళ్ళు మూసుకుంటే స్థిమితంగా ఉండలేకపోతున్నాను అని చాలా మంది అంటుంటారు. అయితే దీనికి ముందుగా మైండ్‌కి ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు. అది […]
పూర్తి సమాచారం కోసం..