padmasana benefits

padmasana benefits:కాళ్లు మ‌డ‌చ‌టం ఎప్పుడైతే క‌ష్ట‌మైందో..నువ్వు యాక్టివ్‌గా లేవ‌ని అర్థం!

Spread the love

padmasana benefitsఆధునిక జీవ‌న విధానం మాన‌వుని జీవ‌న విధానాన్నే మార్చి వేసింది. ఒక‌ప్పుడు అన్నం తినేట‌ప్పుడు ఇంట్లో అంద‌రూ క‌లిసి కింద కూర్చొని తినేవారు. కానీ ఇప్పుడు ఎవ‌రికి ఆక‌లి వేస్తే వారే తింటారు. అది కూడా daing table మీద కూర్చొని. దీంతో న‌డ‌ము, తొడ‌ల భాగాల‌లో అద‌నంగా కొవ్వు(FAT) పేరుకుపోతుంది. అలానే ఒక‌ప్ప‌టిలా ఈ కాలం పిల్ల‌లు దేని మీద ఏకాగ్ర‌త చేయ‌లేక‌పోతున్నారు. అన్ని విష‌యాల‌నూ ఒకేసారి నేర్చుకోవాల‌నే తాప‌త్ర‌యం వాళ్ల‌ది. కాని చేసే ప‌నిపై, చ‌దువుపై ఏకాగ్ర‌త లేన‌ప్పుడు ఉప‌యోగ‌మేముంది? క‌దా! ఇలాంటి స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారం ప‌ద్మాస‌నం. అవును ప‌ద్మాన్ని పోలీ ఉంటుంది క‌నుక దీనికి ప‌ద్మాస‌నం(padmasana benefits) అని పేరు వ‌చ్చింది.

ఎలా వేయాలి?

రెండు కాళ్ల‌ను చాపి కింద కూర్చోవాలి. ముందుగా కుడికాలి పాదం ఎడ‌మ కాలి తొడ‌పై, ఎడ‌మ కాలి పాదాన్ని కుడికాలి తొడపై ఉంచి కూర్చోవాలి. రెండు చేతుల‌ను కాళ్ల‌పై ఉంచి నిటారుగా ఎలాంటి ఆలోచ‌న‌లు లేకుండా, శ్వాస‌పై ఏకాగ్ర‌తా దృష్టి నిల‌పాలి. ఇదే ప‌ద్మాస‌నం. ఇలా ఎంత సేపు ఉండ‌గ‌లిగితే అంత‌సేపు ఉండి త‌ర్వాత కాళ్ల‌ను మెల్ల‌గా చాపి విశ్రాంతి తీసుకోవాలి. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కింద కూర్చోవ‌డం త‌గ్గింది. అందువ‌ల్ల కాళ్లు మ‌డ‌చ‌టం కష్ట‌మ‌వుతున్నది. అందుకే కొంద‌రు పూర్తి ప‌ద్మాస‌నం వేయ‌లేక‌పోవ‌చ్చు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఒక కాలిపాదం రెండ‌వ కాలి తొడ మీద ఉంచి రెండ‌వ కాలు మొద‌టి కాలు మోకాలి కింద ఉంచే విధానాన్ని అభ్య‌సించాలి. కొద్ది రోజులు ఈ విధంగా అభ్యాసం చేస్తే ప‌ద్మాస‌నం వేయ‌డం తేలిక‌వుతుంది.

Memory loss: అంత‌కు ముందు ఆ త‌ర్వాత మ‌రిచిపోతున్న కోవిడ్ జ‌యించిన వ్య‌క్తులు

Memory loss: కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న వారికి ఇప్పుడు కొత్త ఆరోగ్య స‌మ‌స్య‌లు ప్ర‌భావం చూపుతున్నాయి. కోవిడ్ సోకిన వారు ఐసోలేష‌న్ లో ఉంటూ చికిత్స Read more

Old Words Meaning: పాత ప‌దాలే కానీ అర్థాలు మాత్రం కొత్త‌వి మీరు కూడా చ‌ద‌వండి!

Old Words Meaning | తెలుగులో పాత కాలం పెద్ద‌లు కొన్ని ప‌దాలు వాడేవారు. అవి సూటిగా ఆ సంద‌ర్భానికి అనుగుణంగా ఇమిడిపోతుంటాయి. అవి సూక్తులు కావొచ్చు, Read more

Veda Vyasa: చీక‌టిని తొల‌గించే శ‌క్తి గురువు వేద‌వ్యాసుడు Guru Purnima గురించి చెప్పిన నీతి సూత్రం ఇదే!

Veda Vyasa | ఏక‌రాశిగా ఉన్న వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించి వ్యాసుడు Veda Vyasaడిగా పేరొందారు. అష్టాద‌శ పుర‌ణాల‌ను, 18 ఉప పురాణాల‌ను, విజ్ఞాన స‌ర్వ‌స్వ‌మైన Read more

talk skills: ఇత‌రుల‌తో మీరెలా మాట్లాడుతున్నారు? మాట్లాడ‌టమూ ఒక క‌ళే తెలుసా మీకు?

talk skills | మాట్లాడ‌టం ఒక క‌ళ అయితే విన‌డం అంత‌కంటే గొప్ప క‌ళ‌. మాట్లాడేవారి మ‌న‌సు మంచిగంధంలా గుబాళిస్తే, వినేవారి హృద‌యం ఆ మాట‌ల సువాస‌న‌లో Read more

Leave a Comment

Your email address will not be published.