Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి

Big Breaking : Nashik లో Oxygen tank లీకై 22 మంది మృతి

Oxygen : మ‌హారాష్ట్ర‌లోని ఘోరం జ‌రిగింది. ప్రాణ వాయువే ప్రాణాలు తీసింది. నాసిక్‌లోని డాక్ట‌ర్ జాకిర్ హుస్సేన్ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ లీకైంది. ఈ క్ర‌మంలో రోగుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయి ఐసీయూలోని 22 మంది రోగులు మ‌ర‌ణించారు. మ‌హారాష్ట్రంలోని క‌రోనా ఆస్ప‌త్రుల్లో ఆక్సిజ‌న్ కొర‌త ఉన్న నేప‌థ్యంలో పెద్ద ఎత్తున ఆక్సిజ‌న్ ట్యాంక‌ర్ల‌ను పంపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే నాసిక్‌లో జాకీర్ ఆస్ప‌త్రికి కూడా ట్ర‌క్కుల ద్వారా ఆక్సిజ‌న్ త‌ర‌లించారు. వాటిని ఆస్ప‌త్రిలోని ట్యాంక‌ర్‌లో నింపుతుండ‌గా ఒక్క‌సారిగా ఆక్సిజ‌న్ లీకైంది. పెద్ద మొత్తంలో లీక‌వ్వ‌డంతో ద‌ట్ట‌మైన పొగ‌లు అలుపుముకున్నాయి. దీంతో రోగులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురై 22 మంది ప్రాణాలు విడిచారు.

చ‌ద‌వండి :  Sasikala Quits Politics : రాజ‌కీయాల‌కు గుడ్‌బై చెప్పిన చిన్న‌మ్మ‌(శ‌శిక‌ళ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *