Oo Aadapilla Lyrics Telugu

Oo Aadapilla Lyrics Telugu: ఓ ఆడపిల్లా నువ్వ‌ర్థం గావా నా జీవితంతో ఆటాడుతావా | Ashoka Vanamlo Songs

Spread the love

Oo Aadapilla Lyrics Telugu: ఓ ఆడపిల్లా నువ్వ‌ర్థం గావా నా జీవితంతో ఆటాడుతావా | Ashoka Vanamlo Songs

Movie: Ashoka Vanamlo Arjuna Kalyanam

Song: Oo Aadapilla

Music: Jay Krish

Lyrics: Ananta Sriram

Singers: Ram Miriyala

Caste: Vishwak Sen, Rukshar Dhillon, Ritika Nayak

Directed by: Vidya Sagar Chinta

Production House: SVCC Digital

Procucers: Bapineedu B&Sudheer Edara

DOP: Pavi k Pavan

Music: Jay Krish

Editor: Viplav Nyshadam

PD: Pravalya Duddupudi

Sound Design & Mix: Vamsipriya Rasineni

Pro: Vams Kaka

Publicity Design: Pada Cassette.

Oo Aadapilla Lyrics Telugu

మాట‌రాని మాయ‌వా
మాయ‌జేయు మాట‌వా
మాటులోని మ‌ల్లెవా
మ‌ల్లెమాటు ముల్లువా
వ‌య్యారివా క‌య్యారివా
సింగారివా సింగానివా
రాయంచ‌వా రాకాసివా
లే మంచులో లావా నీవా

ఓ ఆడపిల్లా నువ్వ‌ర్థం గావా
నా జీవితంతో ఆటాడుతావా
ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
బుజ్జి బుజ్జి బుగ్గ‌ల్లోన ఎరుపుని
క‌నుల పులిమావా..?
చిట్టి చిట్టి చెక్కిళ్ల‌లో నునుపుని
నుదుటికియ‌లేవా

ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఓఓఓ…ఓఓ…

ప‌ది మంది చూస్తు ఉంటే
అడ్డ‌డ్డే అమాయ‌కంగా
ఒక్క‌రైనా లేక‌పోతే
అయ్య‌య్యో మ‌రో ర‌కంగా…
ఆ..ఆ..ఆ..

ఉంటూ నా ఎద‌నే తింటూ
ఈ క‌థ‌నే సందేహంలో ప‌డ‌దోయ్ కే
ఏంటో నీ ఇబ్బంది
చెప్ప‌య్ ఏమౌతుంది
ఎట్టా అట్టా వెళ్లిపోకే

తిక్కో టెక్కో…చిక్కో చుక్కో
అస‌లేదో ఒలిచి చెబుతావా
ప‌ట్టో బెట్లో…గుట్టో క‌ట్టో
నిజ‌మేదో చెవిన ప‌డ‌నీయ్ వా

ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్థం గావా
నీతోటి స్నేహం స‌చ్చేటి సావా

బ‌తిమాలడానికైనా
ఇదిగో త‌యారుగున్నా
బ‌దులియ్య నేటికైనా
బ‌తికియ్ ఏదో విధానా

తాకే ఆ తెర‌పై దూకే ఓ మెరుపై
నాకై న‌వ్వే విసిరావే
తీరా నీ ముందుంటే
తీరేలా పొమ్మంటూ
తీరం దాచి తిరిగావే

త‌ప్పో ఒప్పో…గొప్పో ముప్పో
తెలుప‌క‌, లొసుగులెడ‌తావా!!
మంచో చెడ్డో…కచ్చో పిచ్చో
తెలియ‌క‌, న‌సిగి న‌డిచేవా…?

ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్థం గావా
సంద్రాల‌నైన ముం చేటి నావా..!

ఓ ఆడపిల్లా నువ్వ‌ర్థం English Lyrics

Mata Rani Mayava
Mayajeu Matava
Matuloni Malleva
Malle Matu Mulluva
Vayariva Khayariva
Singariva Singaniva
Rayanchava Rakasiva
Lay Manchulo Lo Lava Neeva

Oo Adapilla Nuvarthangava
Na Jeevithamtho Ataduthava
Oo Adapilla Nuvarthangava
Na Jeevithamtho Ataduthava

Bujji Bujji Buggallona
Erupuni Kanula Pulimava
Chitti Chitti Chekkillalo
Nenupuni Nudutikeyaleeva
Oo Adapilla Nuvarthangava
Na Jeevithamtho Ataduthava

Padi Mandhi Choosthu Unte
Adede Amayakanga
Okaraina Lekapothe
Ayayo Maro Rakanga
Untu Na Yadhane
Thintu Ee Kadhane
Sandehamlo Padadoy Ke

Ento Nee Ibbandhi
Cheppe Emauthondhi
Atta Atta Ellipoke
Thikko Tekko Chikko Chukko
Asaledo Olichi Chebutava
Patto Betto Gutto Katto
Nizamedo Chevina Padaneeva

Oo Adapilla
Nuvarthangava..
Neethoti Sneham
Sacehti Sava..

Bathimaladanikaina Idhi
Tayarugunna Badhuleei
Netikaina Bathikeeyi
Edho Vidhana
Thake A Therapi Dhooke
O merupai
Nake Nave Visirave

Theera Nee Mundhunte
Theerela Pommantu
Theeram Dachi Thirigave
Thappo Oppo
Goppo Muppo
Telupaka Losuguledatava

Manchu Cheddo
Kacho Picho Teliyaka
Nasigi Nadicheva
Oo Adapilla Nuvarthangava
Na Jeevithamtho Ataduthava
Sandharalanaina Muncheti Nava

Sukraram Mahalakshmi Song lyrics: సుక్కురారం మహా లచ్చిమి

Sukraram Mahalakshmi Song lyrics: సుక్కురారం మహా లచ్చిమి Song: SUKRARAM MAHALAKSHMILyrics & Music: Charan ArjunChoreography and Directed By KrishSinger: VaramMale Voice: Read more

Dorasani Love song Lyrics: దొర‌సాని ల‌వ్ Failure సాంగ్ లిరిక్స్ | Mounika Dimple

Dorasani Love song Lyrics: దొర‌సాని ల‌వ్ Failure సాంగ్ లిరిక్స్ Song Name: Dorasani Love FailureCasting: MUNNA, MOUNICA DIMPLELyrics & Singer: RAJENDAR Read more

CHALORE CHALORE SAMMAKKA SARAKKA JATARA 2022 Lyrics Telugu

CHALORE CHALORE SAMMAKKA SARAKKA JATARA 2022 Lyrics Telugu. Sammakka Sarakka Special song. medaram New Songs 2022. CHALORE CHALORE SAMMAKKA SARAKKA Read more

Amma Nenu Vasthane Lyrics in Telugu: అమ్మా నేను వ‌స్త‌నే CPIM సాంగ్‌

Song Name: Amma Nenu VasthaneCredits: CPIM Telangana Amma Nenu Vasthane Lyrics in Telugu అమ్మా నేను వ‌స్త‌నేఎర్ర జెండానెత్తుకుంట‌నే..అమ్మా నేను వ‌స్త‌నేఎర్ర జెండానెత్తుకుంట‌నే.. Read more

Leave a Comment

Your email address will not be published.