omicron symptoms

omicron symptoms: ఒమిక్రాన్ ల‌క్ష‌ణాలు ఏమిటో మీకు తెలుసా?

Spread the love

omicron symptoms ఒమిక్రాన్ ఇప్పుడు దేశంలోకి అడుగు పెట్టింది. ఇప్ప‌టికే 80కి చేరువ‌లో కేసులు వ‌స్తున్నాయి. నిన్న‌నే(బుధ‌వారం) తెలంగాణ రాష్ట్రంలో 02 కేసులు బ‌య‌ట ప‌డ్డాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు అప్ర‌మ‌త్తం మ‌య్యాయి. అయితే ఒమిక్రాన్ వ‌స్తే ఎలా ఉంటుంది. దాని ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు(omicron symptoms) తెలుసుకుందాం!

ఒమిక్రాన్ బాధితుల్లో క‌రోనా వైర‌స్ లాగా వాస‌న కోల్పోరు. కోవిడ్ ల‌క్ష‌ణాల్లాన్నే ద‌గ్గు, జ‌లుబు, గొంతు నొప్పి లాంటివి ఉండ‌వు. ఈ డెల్టా వేరియంట్‌కు భిన్న‌మైన ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌ని ద‌క్షిణాఫ్రికా డాక్ట‌ర్ (south africa doctor)వెల్ల‌డించారు. ఈ వేరియంట్(variant) సోకిన వ్య‌క్తుల్లో డెల్టాకు భిన్న‌మైన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్న‌ట్టు చెప్పారు. దాని భారిన‌ప‌డిన వారు రాత్రిళ్లు విప‌రీత‌మైన చెమ‌ట‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు గుర్తించామ‌న్నారు.

క‌రోనా ల‌క్ష‌ణాలైన ద‌గ్గు, ముక్కు కార‌డం, గొంతు నొప్పి, తీవ్ర‌మైన జ్వ‌రం వంటివి ఒమిక్రాన్ బాధితుల్లో లేవంట‌. ఒమిక్రాన్ వ‌చ్చిన వారిలో తీవ్ర‌మైన త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు, స్వ‌ల్పంగా జ్వ‌రం, అల‌స‌ట‌, గొంతులో దుర‌ద వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్న‌ట్టు వేరియంట్‌ను తొలుత గుర్తించిన డాక్ట‌ర్ ఏంజెలిక్ కాట్జీ వివ‌రించారు. కొంద‌రిలో మాత్రం రాత్రి వేళ విప‌రీత‌మైన చెమ‌ట ప‌ట్ట‌డం వంటి భిన్న‌మైన ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్న‌ట్టు చెప్పారు. ఈ వేరియంట్ సోకిన వారిలో వాస‌న కోల్పోయే ల‌క్ష‌ణం కూడా లేద‌న్నారు.

bill gates tweet: Omicronపై వ్యాఖ్య‌లు వెనుక్కు తీసుకున్న బిల్‌గేట్స్‌!

bill gates tweet క్రిస్ట‌మ‌స్‌, నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను చేసుకోవ‌డానికి ఒమిక్రాన్ పెద్ద సాతానులా దాపురించింద‌ని ప్ర‌పంచ దేశాలు నిరుత్సాహాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. క‌రోనా కంటే ఒమిక్రాన్ Read more

omicron variant power:ఒమిక్రాన్‌పై బాంబు పేల్చిన జ‌పాన్ శాస్త్ర‌వేత్త‌

omicron variant powerప్ర‌పంచ దేశాల‌ను ప్ర‌శాంతంగా ఉండ‌నీయ‌కుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కొత్త వైర‌స్ ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెర‌గ‌డంతో ఆయా దేశాల్లో ఆందోళ‌న మొద‌ల‌వుతుంది. గ‌డ‌చిన Read more

Omicron Update News:మెల్ల‌మెల్ల‌గా పాకుతున్న ఓమిక్రాన్..సెంచ‌రీకి కొంచెం ద‌గ్గ‌ర‌లో కేసుల సంఖ్య‌!

Omicron Update News ఢిల్లీ: భార‌తదేశంలో ఓమిక్రాన్ మెల్ల‌మెల్ల‌గా పాకుతోంది. గ‌త కొద్ది రోజులుగా ఇత‌ర రాష్ట్రాల్లో క‌నిపించిన ఓమిక్రాన్ ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట‌ర్ అయ్యింది. Read more

Covid -19 Variant(B.1.1.529)కాస్త ప్ర‌శాంతంగా ఊపిరి పీల్చుకుంటే ఒట్టు..మ‌ళ్లీ క‌రోనా కొత్త వేరియంట్ అంట!

Covid -19 Variant(B.1.1.529)జ‌ర్మ‌నీ: ప్ర‌పంచానికి ఏమైంది… ఒక ప్ర‌క్క పేద‌రికం, మ‌రో ప్ర‌క్క క‌రోనా ..కాలు బ‌య‌ట పెట్ట‌నిదే క‌డుపు నిండ‌దు..కాలు బ‌య‌ట పెడితే క‌రోనా కాటు Read more

Leave a Comment

Your email address will not be published.