old age home

old age home: మెగా హీరో సాయిధ‌ర్మ్ తేజ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన ఓల్డేజ్ హోం

Spread the love

old age home: మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన హీరో సాయితేజ్ త‌న సేవ దృక్ప‌థాన్ని చాటుకున్నారు. త‌న మేన‌మామ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాట‌లో ఈ విధంగా వృద్ధుల‌కు సేవ‌లు చేయడాన్ని ప‌లువురు అభినందిస్తున్నారు.


old age home: విజ‌య‌వాడ‌: మెగా హీరో సాయితేజ్ సామాజిక స్పృహ ఉన్న వ్య‌క్తి. సొంత భ‌వ‌నం లేక ఇబ్బందులు ఎదుర్కొం టున్న విజ‌య‌వాడ‌లోని అమ్మ ప్రేమ ఆద‌ర‌ణ అనే ఓల్డేజ్ హోంకు శాశ్వ‌త హోం ప‌రిస్థితిని నిర్వాహ‌కులు ట్విట్ట‌ర్ ద్వారా సినీ ప్ర‌ముఖుల దృష్టికి తీసుకువ‌చ్చారు. సాయితేజ్ తో పాటు మ‌రికొంద‌రు సినీ తార‌ల‌ను ట్యాగ్ చేశారు. ఈ నేప‌థ్యంలో సాయితేజ్ త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ భ‌వ‌నం నిర్మాణం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించుకుని అభిమానుల‌కు పిలుపునిచ్చారు. త‌న జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను అయ్యే ఖ‌ర్చును ఓల్డేజ్ హోం భ‌వ‌నం కోసం వినియోగిద్దామ‌ని సూచించ‌గా, అభిమానుల నుంచి రూ.1 ల‌క్ష వ‌ర‌కు అందించింది. ఆపై , తాను అత్య‌ధిక మొత్తంలో విరాళం అందించి వృద్ధాశ్ర‌మానికి శాశ్వ‌త భ‌వ‌నం నిర్మించారు.

తాజాగా ఆ ఓల్డేజ్ హోం నిర్వాహ‌కులు సాయితేజ్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సాయితేజ్‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఆయ‌న‌కు ఆహ్వానం ప‌లికారు. ఈ నూత‌న భ‌వ‌నానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి.

road accidents: చిత్తూరు-అన్న‌మ‌య్య జిల్లాలో రోడ్డు ప్ర‌మాదాలు!

road accidents | చిత్తూరు-అన్న‌మ‌య్య జిల్లాల్లో గురువారం జ‌రిగిన వేర్వేరు రోడ్డు ప్ర‌మాదాల్లో ప‌లువురి గాయ‌ప‌డ‌గా ఇద్ద‌రు మృతి చెందారు. ఈ ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డిన వారిని ఆసుప‌త్రుల‌కు Read more

Nandigama Circle: చీర‌తో బిగించి నిండు గ‌ర్భ‌ణీ భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌

Nandigama Circle | ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండ‌లం Gollamudi గ్రామంలో హ‌త్య ఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది. గ్రామానికి చెందిన భూ ల‌క్ష్మికి అనారోగ్యం బాగాలేద‌ని కార‌ణంతో Read more

Badude Badudu: Nawabupeta గ్రామంలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం!

Badude Badudu | NTR జిల్లా పెనుగంచిప్రోలు మండ‌లం న‌వాబుపేట గ్రామంలో బాదుడే బాదుడు కార్య‌క్ర‌మం గురువారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి జాతీయ కోశాధికారి, జ‌గ్గ‌య్య‌పేట Read more

SI Gopala Krishna: అంత మంచి ఎస్సైకి ఏం క‌ష్ట‌మొచ్చిదో గ‌న్‌తో కాల్చుకున్న ఎస్సై!

SI Gopala Krishna | ఇటీవ‌ల పోలీసులు Suicideకు పాల్ప‌డ‌టం ఆందోళ‌న క‌లిగించే విష‌యంగా మారింది. ఉద్యోగ రిత్యా ఎప్పుడూ బిజీగా ఉండే పోలీసులు క్ష‌ణం కూడా Read more

Leave a Comment

Your email address will not be published.