Odhu Odhu Ee Badha Mp3 Song | Fly On Reels యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొన్ని రోజుల కిందట విడుదలైన Odhu Odhu Ee Badha Part 2 సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. తెలుగు లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ 2022 సంవత్స రంలో ఈ పాట కూడా ప్రేక్షకులు, ప్రేమికుల మదిలో నిలిచిపోతుంది. నిజజీవితంలో జరిగిన ఒక గొప్ప ప్రేమ కథ ఆధారంగా ఈ పాట ప్రేమికులకు చేరువైందని పాట చిత్ర బృందం తెలిపింది. పాట చాలా స్మూత్‌గా ఎమోషనల్‌గా కొనసాగుతూ ఓ ప్రేమికురాలు తన బాధను వ్యక్త పరుస్తూ పాడుతుంది.
ఈ పాట లిరిక్స్, డైరెక్షన్, కాన్స్పెప్ట్ అంతా Vineeth Namindla ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. ఇక నవీన్ అభి, వైష్ణవి సోనీ ప్రధానపాత్రల్లో నటించారు. వైష్ణవి సోనీ తన నటనతో ఆకట్టుకుంది. లవ్ ఫెయిల్యూర్‌లో ఓ అమ్మాయి తాను ఇష్టపడిన వారి కోసం ఎంతలా బాధపడుతుంతో ఆ విధంగా వైష్ణవి తన నటనతో ప్రేమికులను మెప్పించింది. తన ప్రేమికుడు కోసం ఎంతలా కన్నీరు పెట్టుకుని తల్లడిల్లిందో ఈ పాట వీడియో చూస్తే అర్థమవుతుంది. పాటకు ప్రశాంత్ బిజె అందించిన సంగీతం అద్భుతంగా ఉంది.
యూట్యూబ్‌లో ఈ పాటను చూసిన వారి నుండి పాటకు మంచి స్పందన వచ్చింది. కొంత మంది సాంగ్ వింటుంటే కన్నీరు ఆగడం లేదని, వారి వారి Love ఫెయిల్యూర్ స్టోరీలను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ఈ పాటలో ప్రతి పదం అర్థవంతంగా ప్రేమికుడి గుండెలో బాధను గుర్తు చేసేలా మనసును తాకుతుంది.
ఒక్కో అక్షరం ఒక్కో ఆణిముత్యంగా హృదయంలో ఎంత బాధ ఉందో పాటలో కనిపిస్తుందని కామెంట్లు పెడుతున్నారు. ఈ పాటను యూట్యూబ్‌లో మీరు కూడా చూడాలనుకుంటే, డౌన్ లోడ్ చేసుకోవాలనుకుంటే కింద లింక్ ఇస్తాము. వెంటనే చూడండి.
Odhu Odhu Ee Badha Mp3 Song
గుండె వద్దు వద్దు ఈ బాధ Song Credits:
Song Name: Odhu Odhu Ee Badha
Lyrics-Concept & Directed By: Vineeth Namindla
Cast: Naveen Abhi, Vaishnavi Sony, Ravan, Kittu Bangaram, Rakesh Sadiram, Krishna Lingabatthini, Shrenith, Shiny, Aravind, Akhil, Vinay William
Singer: Divya Malika, Ramu, Prashanthbj
Female Vocals: Aishwarya
Music By: Prashanth Bj
Dop- Editing & Di: Sravan G Kumar
Violin: Balaji
Rhythms: Ganesh
Poster Designs: Sagar Creative works
Produced By: @Fly On Reels
Assistant Cameraman: Vinay Birru
Assistant Director: Kittu Bangaram
Making Video: Praneeth Sunny
Makeup & Hairstyle: Vinnu Vinesh
Production Managers: Akhil, Vinay William
గుండె వద్దు వద్దు ఈ బాధ Mp3 Song Download
ఈ పాట వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి!