O Bavo Chusi Pommantine: డిజె సాంగ్ వింటే ఆ కిక్కే వేరు కదా!. సంగీత ప్రియులకు ఇప్పుడు సినిమా పాటల కంటే తెలంగాణ పాటలు, అదీ ఫోక్ సాంగ్స్ అంటే మరీ ఇష్టపడుతున్నారు. యూట్యూబ్‌లో డిజె సాంగ్స్ అవీ తెలుగు పాటల డిజె సాంగ్స్ వింటే ఉర్రూతలూగిస్తున్నాయి. ఇప్పుడు ఆ కోవలోనే ఒక డిజె సాంగ్ కుర్ర కారుకు మరింత ఇష్టమైపోయింది.
ఓ బావ చూసి పొమ్మంటినీ.. అనే సాంగ్‌ను డిజె మ్యూజిక్‌లో ఉంటే మామూలుగా లేదు. బావ కోసం మరదలు పాడిన ఈ పాట డ్యాన్స్ కానీ, పాడిన విధానం కానీ చాలా అద్భుతంగా ఉంది. ఇక పాటను డిజె వెర్షన్లో మార్చిన డిజె 𝖭𝖺𝗏𝖾𝖾𝗇 𝖡𝗈𝗅𝗍𝗁𝖾 మామూలుగా అందించలేదు. పాటను వింటే మళ్లీ మళ్లీ వినాలిపించేలా ఉంది. ఈ పాటను ఇప్పటికే ఎంతో మంది సంగీత ప్రియులు, పాటలు ఇష్టపడే వారు విని చాలా బాగుందని కామెంట్ చేస్తున్నారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటను వీడియో చూడాలన్నా, పాటను డౌన్లోడ్ చేసుకోవాలన్నా కింద లింక్‌ను క్లిక్ చేయండి.
O Bavo Chusi Pommantine
Song Credits: Music Artist
Song Name: O Bavo Chusipommantine
𝖣𝗃 𝖬𝗂𝗑𝗂𝗇𝗀 : 𝖣𝗃 𝖭𝖺𝗏𝖾𝖾𝗇 𝖡𝗈𝗅𝗍𝗁𝖾
𝖵𝗂𝖽𝖾𝗈 𝖤𝖽𝗂𝗍𝗂𝗇𝗀 : 𝖣𝗃 𝖭𝖺𝗏𝖾𝖾𝗇 𝖮𝖿𝖿𝗂𝖼𝗂𝖺𝗅
ఈ పాటను వీడియో చూడాలంటే లింక్‌ను క్లిక్ చేయండి
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!