Nuvuleka Nuvuleka Lyrics – Gaalodu Song

Nuvuleka Nuvuleka Lyrics: నువ్వులేక నువ్వులేక నిశి నేనై మిగిలా.. అనే సాంగ్ సుడిగాలి సుధీర్ న‌టించిన గాలోడు సినిమాలోనిది. ఈ సాంగ్ హీరో-హీరోయిన్ల మ‌ధ్య ఎడ‌బాటు వ‌చ్చిన‌ప్పుడు వచ్చే Love ఫీలింగ్ సాంగ్‌. ఈ పాట‌ను సురేష్ గంగుల రాశారు. హారిణి ఇవటూరి అప‌ర్ణ నంద‌న్ ఈ పాట‌ను పాడారు. సంగీతం బీమ్స్ Ceciroleo అందించారు.

Nuvuleka Nuvuleka Song Credits:

Song NameNuvvuleka
LyricsSuresh Gangula
SingerHarini Ivaturi & Aparna Nandan
MusicBheems Ceciroleo
Movie NameGaalodu(2022)
Youtube Video SongLink

Nuvuleka Nuvuleka Lyrics in Telugu

Nuvuleka Nuvuleka
Nisi Nenai Migila
Nuvu Naaku Kanaraaka
Kanneerai Kadhila

Nuvuleka Nuvuleka
Nisi Nenai Migila
Nuvu Naaku Kanaraaka
Kanneerai Kadhila

Praanam Poyebaadha
Preme Panchenu kaadha
Ayina Abdhamkaadha
Eeee Yedabaate Repenanta
Yedhalo Aarani Manta
Yevvaru Aapenanta

Nakeeka Nuvulenidhe Nuvulenidhe
Endhuku Ee Janma
Needhele Ee Janma
Manadhe Marujanmaa

Nuvuleka Nuvuleka
Nisi Nenai Migila
Nuvu Naaku Kanaraaka
Kanneerai Kadhila

Aduge Padanee
Shilanai Unnaanila Kanulaku Veluge
Lekaa Raaka
Cheekati Ennallila
Nanu Nadipe Nee Thalape
Nanu Vidiche
Pari Pari Vidhamula Virahamulo
Nanu Munche Vidi Vidiga
Vedhinche Vedhane

Nakeeka Nuvulenidhe Nuvulenidhe
Endhuku Ee Janma
Needhele Ee Janma
Manadhe Marujanmaa

Nuvuleka Nuvuleka
Nisi Nenai Migila
Nuvu Naaku Kanaraaka
Kanneerai Kadhila

Nuvuleka Nuvuleka Lyrics in tELUGU

నువ్వులేక నువ్వులేక‌
నిశి నేనై మిగిలా
నువు నాకు కాన‌రాక‌
క‌న్నీరై క‌దిలా

నువ్వులేక నువ్వులేక‌
నిశి నేనై మిగిలా
నువు నాకు కాన‌రాక‌
క‌న్నీరై క‌దిలా

ప్రాణం పంచాను కాదా
అయినా అబ‌ద్ధం కాదా
ఈఈ ఎడ‌బాటే రేపేనంట‌
ఎద‌లో ఆర‌ని మంట‌
ఎవ‌రూ ఆపేనంట‌

నాకిక నువ్వులేనిది నువ్వులేనిది
ఎందుకు ఈ జ‌న్మ‌
నీదేలే ఈ జ‌న్మ‌
మందే మ‌రుజ‌న్మ‌

నువ్వులేక నువ్వులేక‌
నిశి నేనై మిగిలా
నువు నాకు కాన‌రాక‌
క‌న్నీరై క‌దిలా

అడుగే ప‌డెనే
శిల‌నై ఉన్నానిలా క‌నుల‌కే వెలుగే
లేక రాక‌
చీక‌టి ఎన్నాళ్లిలా
న‌ను న‌డిపే నీ త‌ల‌పే
న‌ను విడిచే
ప‌రిపరి విధ‌మున‌ల విర‌హ‌ములో
న‌ను ముంచే విధి విడిగా
వేధించే వేద‌నే

Nuvuleka Nuvuleka Lyrics
గాలోడు మూవీ

నాకిక నువ్వులేనిది నువ్వులేనిది
ఎందుకు ఈ జ‌న్మ‌
నీదేలే ఈ జ‌న్మ‌
మందే మ‌రుజ‌న్మ‌

నువ్వులేక నువ్వులేక‌
నిశి నేనై మిగిలా
నువు నాకు కాన‌రాక‌
క‌న్నీరై క‌దిలా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *