Nitrogen gas smoke: Hyderabad

Nitrogen gas smoke: ముఖానికి క‌వ‌ర్‌తో నైట్రోజ‌న్ గ్యాస్ పీల్చి యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌

Spread the love

Nitrogen gas smoke: Hyderabad: నైట్రోజ‌న్ గ్యాస్ పీల్చుకుని ఓ యువ‌కుడి ఆత్మ‌హ‌త్య చేసుకున్న విషాద సంఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో చోటుచేసుకుంది. సైఫాబాద్ పోలీసులు క‌థ‌నం ప్ర‌కారం..తూర్పు గోదావ‌రి జిల్లా కు చెందిన శివ రామ వ‌ర్మ‌(25) ఫిబ్ర‌వ‌రి 26న మాస‌బ్ ట్యాంక్‌లోని హైద‌రాబాద్ హైట్స్ హోటల్ రూంలో దిగాడు. 27న బ‌య‌ట‌కు వెళ్లి మ‌ద్యాహ్నం హోట‌ల్ గ‌దిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు. అత‌నితోపాటు తెచ్చుకున్న నైట్రోజ‌న్ గ్యాస్(Nitrogen gas) సిలిండ‌ర్ పైప్ ను నోట్లో పెట్టుకుని ముఖానికి క‌వ‌ర్ చుట్టుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు తెలుస్తోంది. రెండు రోజులు గ‌డుస్తున్నా బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో గ‌దిలో నుండి దుర్వాస‌న రావ‌డంతో హోట‌ల్ సిబ్బంది పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. హోట‌ల్‌కు చేరుకున్న పోలీసులు గ‌ది డూప్లికేట్ తాళం చెవి స‌హాయంతో డోర్‌ను తెరిచారు. రెండు రోజుల క్రితం ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టంతో మృతుడి శ‌రీరం డికంపోస్ అయ్యింది. కేసు న‌మోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఉస్మానియా హాస్పిట‌ల్ కు త‌ర‌లించి, మృతుడి కుటుంబ స‌భ్యుల‌కు స‌మాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ స‌భ్యులు, గ‌తంలో అత‌నికి చికిత్స చేసిన వైద్యుడు ఇచ్చిన స‌మాచారం మేర‌కు గ‌త కొంత కాలంగా మాన‌సిక ఒత్తిడికి లోన‌య్యే వాడ‌ని పోలీసులు విచార‌ణ‌లో వెల్ల‌డైంది.

ఇది చ‌ద‌వండి: రూ.500 కే టివీ అంట‌..ఆరా దీస్తే!

ఇది చ‌ద‌వండి:స‌గ‌టు వాలంటీర్ లోపల ఆవేద‌న ఇదేనేమో!?

ఇది చ‌ద‌వండి:వ‌త్స‌వాయి : టిడిపి కార్య‌క‌ర్త వాహ‌నానికి నిప్పు!

ఇది చ‌ద‌వండి:దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్తూ రోడ్డు ప్ర‌మాదం

ఇది చ‌ద‌వండి:చాప‌కింద నీరులా సెకండ్ స్ట్రెయిన్ ముప్పు!

Crop Holiday in Konaseema: క్రాప్ హాలిడే బాట ప‌ట్ట‌నున్న కోన‌సీమ రైతులు

Crop Holiday in Konaseema: ఏడాదికి మూడు పంట‌లు పండించే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం, కోన‌సీమ‌లో రైతులు క్రాప్ హాలిడేకు పిలుపు నివ్వ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశంమైంది. దీనిపై టిడిపి Read more

Love on wife: భార్య‌పై ప్రేమ‌..నిలువెత్తు విగ్రహం ప్ర‌తిష్ట‌త

Love on wife: kakinada: భార్య‌పై ఉన్న ప్రేమతో ఆమె విగ్ర‌హం త‌యారు చేయించిన సంఘ‌ట‌న తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వెలుగులోకి వ‌చ్చింది. త‌న‌ను విడిచి వెళ్లిన Read more

East Godavari News: Car accident in Jaggampet | క‌రెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్ద‌రు మృతి

East Godavari News: Car accident in Jaggampet | క‌రెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్ద‌రు మృతిJaggampeta: తూర్పుగోదావ‌రి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు Read more

Swimming Pond : కొత్త సైకిళ్ల‌తో వెళ్లి విగ‌త‌జీవులుగా మారి!

Swimming Pond : కొత్త సైకిళ్ల‌తో వెళ్లి విగ‌త‌జీవులుగా మారి! Swimming Pond : ఈత‌కెళ్లి ఇద్ద‌రు చిన్నారులు గ‌ల్లంతైన సంఘ‌ట‌న చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ Read more

Leave a Comment

Your email address will not be published.