Ni mukemeedhundee mukupulaka Mp3 song

Ni mukemeedhundee mukupulaka Mp3 song: కార్తిక్ రెడ్డి, వ‌ర్షిణి జోడీగా నటించి డ్యాన్స్ వేసిన పాట మూడు రాళ్ల ముక్కుపుల్ల డిజె సాంగ్‌. ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్‌లో ల‌క్ష‌ల వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ పాటను సేక‌రించి పాడిన‌ట్టు పాట బృందం పేర్కొంటున్నారు. దీనికి లిరిక్స్ ప్ర‌శాంత్ పెద్ది అందించారు.

సంతోష్ చిప్య‌ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మూడు రాళ్ల ముక్కుపుల్ల డిజె సాంగ్‌కు ప్ర‌వీణ్ కాయితోజు సంగీతం అందించారు. పాట‌ను సుమ‌న్‌, శ్రీ‌నిధి అద్భుతంగా పాడారు. పాట‌లో కార్తీక్‌, వ‌ర్షిణి డ్యాన్స్ సూప‌ర్ గా ఉంది. మొత్తంగా పాట‌ను అద్భుతంగా తీశారు. మీరుకూడా పాట‌ను ఒక సారి యూట్యూబ్‌లో చూడండి.

Song Name: Ni Mukumeedhundee Mukupulaka

Sekarana: Prashanth Peddi

Producer: Santosh Chepyala

Music: Praveen Kaithoju

Singers: Suman Badnakal, Srinidhi

Actors: Karthik Reddy, Varshini

Dop: Harish Patel

Editing: Adharsh Patel

Choregraphy: Shekar Virus

DJ: Mahesh Jindalabori

Comments:
Super Choreography and super performance both of u loved it Karthik & Varshini | Super Song and Dance | super Songs | Choreographer Shekar viral you killed it, bro | Really this song is like a fruit mix, Choregraphy, lyrics, music, artists, co dancers, music, location everything is awesome. | Excellent Performance | Super dance Karthik Reddy Anna | Varshini Dance literally awesome just like on fire.. super song.

Free Download

Ni mukemeedhundee mukupulaka Mp3 song

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *