News Indian Stock Market | రష్యా- ఉక్రెయిన్ వార్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లను బెంబేలెత్తిస్తున్నాయి. ఇక నాటో దళాలు యుద్ధంలో దిగనున్నాయనే సమాచారంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ వ్యవస్థ కుప్పకూలింది. స్టాక్ మార్కెట్ ప్రారంభంలోనే 1700 సెన్సెక్స్ నష్టపోయింది. Max లో కొనుగోళ్లు తప్ప అమ్మకాలేవని (News Indian Stock Market) తెలుస్తోంది.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతుంది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టోపోయింది. భారత Max లో కొనుగోళ్లు తప్ప అమ్మకాల్లేవని తెలిసింది. వంట నూనెల దిగుమతులకు కూడా యుద్ధ ప్రభావం కనిపిస్తుంది. ఇదే సమయంలో బంగారం ధరలు కూడా పెరిగాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి.
రాబోయే రోజుల్లో భారతీయ ఆర్థిక వ్యవస్థ అంత బాగాలేదని IMF కీలక ప్రకటన చేసింది. IMF వార్నింగ్‌తో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం అంచను ప్రపంచం ఉందని తెలుస్తోంది. 140 డాలర్లకు క్రూడాయిల్ ధర పెరిగింది. ఇలానే యుద్ధం కొనసాగితే ఆర్థిక పతనం తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నాటో పరోక్షంగా ఉక్రెయిన్‌కు సహరించింది. అయితే ఇప్పుడు ప్రత్యక్షంగా ఎంట్రీ అయి ఉక్రెయిన్ కు సహాయ పడుతుంది. దీంతో యుద్ధం క్షణం క్షణం తీవ్రతరం అవుతుంది. స్టాక్ మార్కెట్ పరిస్థితి భారతలో బాగాలేకపోవడంతో ఫారిన్ ఇన్వెస్టర్లు షేర్లను విరమించుకుంటున్నారు.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!