New Revenue Divisions List AP: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల సందడి మొదలవ్వడంతో పాటు ఆందోళనలూ కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కొత్త జిల్లాలపై మరోసారి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పు చేయడంతో కొత్తగా ఏర్పడిన జిల్లాలు, ఆర్డిఓ కేంద్రాలు, వాటి పరిధిలోని మండలాల వివరాలు ఇలా ఉన్నాయి.
New Revenue Divisions List AP
క్రమ సం. | కొత్త జిల్లా పేరు | జిల్లా కేంద్రం | రెవెన్యూ డివిజన్ | మండలాలు |
1. | శ్రీకాకుళం | శ్రీకాకుళం | టెక్కలి | ఇచ్చాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, మందస, వజ్రపుకొత్తూరు, జలుమూరు, టెక్కలి, సంతబొమ్మాళి, కోట బమ్మాలి, నందిగం పాత పట్నం, మెలియాపుట్టి. |
శ్రీకాకుళం | శ్రీకాకుళం, గార, ఆముదావలస, పొందూరు, సరుబుజ్జిలి, బూర్జ, నరసన్నపేట, పొలాకి, ఎన్ఎన్ పేట, ఎచ్చెర్ల, జి.సిగడాం, లావేరు, రణస్థలం, సారవకోట, కొత్తూరు, హీర మండలం. | |||
2. | విజయనగరం | విజయనగరం | విజయనగరం | విజయనగరం, గంట్యాడ, పూపపాటిరేగ, డెంకాడ, భోగాపురం, ఎస్.కోట, జామి, వేపాడ, లక్కవరపుకోట, కొత్త వలస, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొండపల్లి, గరివిడి, గుర్ల. |
బొబ్బిలి (కొత్తది) | గజపతినగరం, దత్తిరాజేరు, మెరకముడిదాం, రాజాం, వంగర, రేగడి ఆముదలవలస, సంతకవిటి, బొబ్బిలి, రామభద్రాపురం, బాడంగి, తెర్లాం. | |||
3. | మన్యం | పార్వతీపురం | పాలకొండ | పాలకొండ, సీతంపేట, భామిని, వీరఘట్టం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి. |
పార్వతీపురం | పార్వతీపురం, సీతానగరం, బలిజపేట, సాలూరు, పాచిపెంట, మక్కువ, కొమరాడ, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, మెంటాడ. | |||
4. | అల్లూరి సీతారామరాజు | పాడేరు | పాడేరు | అరకువ్యాలీ, పెదబయలు, డుంబ్రిగుడ, ముంచంగిపుట్టు, హుకుంపేట, అనంతగిరి, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి.జి.కె.వీధి, కొయ్యూరు. |
రంపచోడవరం | రంపచోడవరం, దేవీపట్నం, వై.రామవరం, అడ్డతీగల, గంగవరం, ఆరేడుమిల్లి, రాజవొమ్మంగి, ఎటపాక, చింతూరు, కూనవరం, వి.ఆర్.పురం. | |||
5. | విశాఖపట్నం | విశాఖపట్నం | భీమునిపట్నం (కొత్తది) | భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం రూరల్ మహారాణిపేట. |
విశాఖపట్నం | గాజువాక, పెదగంట్యాడ, గోపాలకృష్ణ, ములగాడ, సీతమ్మధార. | |||
6. | అనకాపల్లి | అనకాపల్లి | అనకాపల్లి | మాడుగుల, చీడికాడ, దేవరాపల్లి, కె.కోటపాడు, అనకాపల్లి, కశింకోట, యలమంచిలి, రాంబిల్లి, మనగపాక, అచ్యుతాపురం, బుచ్చయ్యపేట, చోడవరం, పెందుర్తి, పరవాడ, సబ్బవరం. |
నర్సీపట్నం | నర్సీపట్నం, గొలుగొండ, మాకవరంపాలెం, నాతవరం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవురట్ల,ఎస్.రాయవరం, రావికమతం, రోలుగుంట. | |||
7. | కాకినాడ | కాకినాడ | పెద్దాపురం | గోకవరం, పెద్దాపురం, జగ్గంపేట, గండేపల్లి, కిర్లంపూడి, తుని, తొండంగి, కోటనందూరు, శంఖవరం, ఏలేశ్వరం, రౌతులపూడి కాకినాడ సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లె, కరప, కాకినాడ రూరల్, అర్బన్. |
8. | కోనసీమ | అమలాపురం | అమలాపురం | ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం, కొత్తపేట, రావులపాలెం, ఆత్రేయపురం, పి.గన్నవరం, అంబాజీపేట, ఐనవోలు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి, మామిడికుదురు. |
రామచంద్రాపురం | రామచంద్రాపురం, కాజులూరు, పామర్రు, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం. | |||
9. | తూర్పుగోదావరి | రామహేంద్రవరం | రాజమహేంద్రవరం | రాజమహేంద్రవరం అర్బన్, రూరల్, కడియం, రాజానగరం, సీతానగరం, కోరుకొండ, అనపర్తి, బిక్కవోలు, పెదపూడి, రంగంపేట. |
కొవ్వూరు | కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి, దేవరపల్లి, ద్వారకాతిరుమల, నల్లజర్ల, గోపాలపురం, | |||
10. | పశ్చిమగోదావరి | భీమవరం | నరసాపురం | నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి, పోడూరు, ఆచంట. |
భీమవరం (కొత్తది) | తణుకు, అత్తిలి, ఇరగవరం, భీమవరం, వీరవాసరం, ఉండి, కాళ్ల, పాలకోడేరు, ఆకివీడు, తాడేపల్లిగూడెం, పెంటపాడు, | |||
11. | ఏలూరు | ఏలూరు | ఏలూరు | ఏలూరు, దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఉంగుటూరు, భీమడోలు, నిమర్రు, గణపవరం, కైకలూరు, మండవల్లి, కలిదిండి, ముదినేపల్లి. |
నూజివీడు- జంగారెడ్డిగూడెం | నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు, చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం, పోలవరం, బుట్టాయిగూడెం, జీలుగుమిలి, కొయ్యలగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు. | |||
12. | కృష్ణా | మచిలీపట్నం | మచిలీపట్నం | పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, మచిలీపట్నం, అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, నాగాయలంక, కోడూరు,ఘంటసాల, మొవ్వ. |
గుడివాడ | గుడివాడ, గుడ్లవల్లేరు, నందివాడ, పెదపారుపూడి, పామర్రు, పెనమలూరు, కంకిపాడు, తోట్లవల్లూరు, ఉయ్యూరు, పమిడిముక్కల, గన్నవరం, బాలపుపాడు, ఉంగుటూరు. | |||
13. | ఎన్టీఆర్ | విజయవాడ | నందిగామ(కొత్తది) | నందిగామ, కంచికచర్ల, చందర్లపాడు, వీరులపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు. |
తిరువూరు (కొత్తది) | మైలవరం, జి.కొండూరు, రెడ్డిగూడెం, తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఎ.కొండూరు. | |||
విజయవాడ | ఇబ్రహీంపట్నం, విజయవాడ రూరల్, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ నార్త్, విజయవాడ ఈస్ట్. | |||
14. | గుంటూరు | గుంటూరు | గుంటూరు | తాడికొండ, తుళ్లూరు, ఫిరంగిపురం, మేడికొండూరు, గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, పెదకాకాని. |
తెనాలి | తెనాలి, కొల్లిపర, పొన్నూరు, చేబ్రోలు, దుగ్గిరాల, కాకుమాను, మంగళగిరి, తాడేపల్లి. | |||
15. | బాపట్ల | బాపట్ల | బాపట్ల(కొత్తది) | వేమూరు, కొల్లూరు, చండూరు, బట్టిప్రోలు, అమృతలూరు, రేపల్లే, నిజాంపట్నం, నగరం, చెరుకుపల్లి, బాపట్ల, పిట్టలవానిపాలెం, కర్లపాలెం. |
చీరాల(కొత్తది) | చీరాల, వేటపాలెం, అద్దంకి, జె.పంగులూరు, సంతమాగులూరు, బల్లికురవ, కొరిశపాడు, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు. | |||
16. | పల్నాడు | నరసరావుపేట | గురజాల | గురజాల, దాచేపల్లి, పిడుగురాళ్ల, మాచవరం మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, రెంటచింతల, కారంచేడు, పెదకూరపాడు, బెల్లంకొండ, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి, నరసరావుపేట, సత్తెనపల్లి, రాజుపాలెం, ముప్పాళ్ల, నకరికల్లు, చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు, నరసరావుపేట, రొంపిచర్ల, వినుకొండ, బెల్లంపల్లె, నూజెండ్ల, శావల్యాపురం, ఈపూరు. |
17. | ప్రకాశం | ఒంగోలు | మార్కాపురం | మార్కాపురం, గిద్దలూరు, బెస్తవారిపేట, రాచెర్ల, కొమరోలు, కంభం, అర్ధవీడు, యర్రగొండపాలెం, పల్లలచెరువు, త్రిపురాంతకం, దోర్నాల, పెద్దారవీడు, తర్లుపాడు. |
ఒంగోలు | ఒంగోలు, కొత్తపట్నం, సంతనూతలపాడు, నాగులప్పాడు, మద్దిపాడు, చీమకుర్తి, టంగుటూరు. | |||
పొదిలి(కొత్తది) | పొదిలి, హనుమంతునిపాడు, వెలిగండ్ల, కనిగిరి, పెదచెర్లోపల్లి, చంద్రశేఖరపురం, పామూరు, కొనకనమిట్ల, దరిశి, దొనకొండ, కురిచేడు, ముండ్లమూరు, తాళ్లూరు. | |||
18. | ఎస్పిఎస్ నెల్లూరు | నెల్లూరు | కావలి | కావలి, బోగోలు, ఆలూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, కొండాపురం |
నెల్లూరు | నెల్లూరు రూరల్, నెల్లూరు అర్బన్, కొవ్వూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, టి.పి. గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు. | |||
ఆత్మకూరు | ఆత్మకూరు, చేజెర్ల, అనుమసముద్రం పేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, వింజమూరు, వరికుంటపాడు, దుత్తలూరు. | |||
19. | కర్నూలు | కర్నూలు | కర్నూలు | కల్లూరు, ఓర్వకల్లు, సి.బెళగళ్, గూడూరు, కర్నూలు అర్బన్, కర్నూలు రూరల్, కొడుమూరు, కృష్ణగిరి, వెల్దుర్తి, పాణ్యం, గడివేముల. |
ఆదోని | ఆదోని, మంత్రాలయం, పెడకడుబూరు, కోసిగి, కౌతాళం, ఆలూరు, దేవనకొండ, గోళగుంద, హలహర్వి, ఆస్పరి, చిప్పగిరి, పత్తికొండ, మద్దికెర, తుగ్గలి, ఎమ్మిగనూరు, నందవరం, గోనెగండ్ల. | |||
20. | నంద్యాల | నంద్యాల | నంద్యాల | నంద్యాల, గోస్పాడు, సిర్వేల్, దోర్నిపాడు, ఉయ్యాలవాడ, చాగలమర్రి, రుద్రవరం, మహానంది, ఆళ్లగడ్డ. |
డోన్(కొత్తది) – ఆత్తకూరు (కొత్తది) | డోన్ బేతంచర్ల, పీపల్లె, బనగానపల్లె, ఓక్, కోయిలకుంట్ల, సంజామల, కొమిలిగుండ్ల బండి ఆత్మకూరు, శ్రీశైలం, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, పగిడ్యాల, జె.బంగళా, కొత్తపల్లె, పాములపాడు, మిడుతూరు. | |||
21. | అనంతపురం | అనంతపురం | కళ్యాణదుర్గం | రాయదుర్గం, డి. హీరేహళ్, కనేకళ్, బొమ్మనహళ్, గుమ్మగట్ట, కళ్యాణదుర్గం, బ్రహ్మసముద్రం, సెట్టూరు, కుందుర్పి, కంబదూర్, బెలుగుప్ప, రామగిరి. |
అనంతపురం | అనంతపురం | తాడిపత్రి, కదిరి, ఆత్మకూరు, పెదపప్పనూరు, సింగనమల, గార్లదిన్నె, పుట్లూరు, ఎల్లనూరు, నార్పల, బి.కె. సముద్రం. | ||
గుంతకల్లు | ఉరవకొండ, విడపనకల్, విజ్రకరూర్, గుంతకల్, గుత్తి, పామిడి, యాడికి, పెద్దవడుగు. | |||
22. | శ్రీసత్యసాయి | పుట్టపర్తి | ధర్మవరం | ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ |
పెనుకొండ | పెనుకొండ, పరిగి, గోరంట్ల, సోమందేపల్లి, రొద్దం, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, మడకశిర, మలరాపురం, గుడిబండ, రొల్ల, అగలి. | |||
పుట్టపర్తి (కొత్తది) | కదిరి, తలుపుల, నంబులపూలకుంట, గాండ్లపెంట, నల్లచెరువు, తనకల్, పుట్టపర్తి, నల్లమాడ, బుక్కపట్నం, కొత్త చెరువు, ఒ.డి. చెరువు, ఆమడగూర్. | |||
23. | వైఎస్ఆర్ కడప | కడప | కడప | కడప, చక్రాయపేట, ఎర్రగుంట్ల, వీరపునాయనిపల్లె, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రు. |
జమ్మలమడుగు | జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, ప్రొద్దుటూరు, రాజుపాలెం. | |||
బద్వేలు | ఎస్వి కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ల, ఖాజీపేట బి.కోడూరు, బద్వేలు, గోపవరం, బ్రహ్మంగారిమఠం, ఆట్లూరు. | |||
24. | అన్నమయ్య | రాయచోటి | మదనపల్లె | మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, తంబళ్లపల్లె, ములకల చెరువు, పెదమండ్యం, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి.కొత్తకోట, కలికిరి, వాయల్పాడు. |
రాజంపేట | కోడూరు, పెనమగలూరు, చిట్వేలు, పుల్లంపేట, నందలూరు ఓబుళవారిపల్లె, రాజాంపేట, సిద్దవుట, ఒంటిమిట్ట. | |||
రాయచోటి (కొత్తది) | రాయచోటి, సంబేపల్లి, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లి, కలకడ, గాలివీడు, రామాపురం, పీలేరు, గుర్రంకొండ, కె.వి.పాలెం. | |||
25. | చిత్తూరు | చిత్తూరు | చిత్తూరు | చిత్తూరు, గుడిపాల, యాదమర్రి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పెనమూరు, బంగారుపాళెం, తవనంపల్లె, ఐరాల, శ్రీరంగరాజపురం, వెదురుకుప్పం, వడమాలపేట, పాలసముద్రం, పుత్తూరు, కార్వేటినగరం, నగరి, నిండ్ర, విజయపురం. |
పలమనేరు(కొత్తది) | పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, వి.కోట, పెదపంజాని, కుప్పం, శాంతిపురం, గుడుపల్లె, రామకుప్పం, రొంపిచర్ల, సోమల, చౌడిపల్లె, పుంగనూరు, సోడెం, పులిచర్ల. | |||
26. | శ్రీబాలాజీ | తిరుపతి | గూడూరు | గూడూరు, చిలకలూరు, కోట, వాకాడ, చిట్టమూరు, వెంకటగిరి, సైదాపురం, డక్కలి, బాలాయపల్లె. |
తిరుపతి | తిరుపతి అర్బన్, రూరల్, రేణిగుంట, పిచ్చాటూరు, నాగలాపురం, పాకల, చంద్రగిరి. | |||
నాయుడుపేట | శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు, కె.వి.బి.పాలెం, సత్యవేడు, బి.ఎన్.కండ్రిగ, వరదాయపాళెం. |
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ