New EPFO Pension: ఉద్యోగుల భవిష్యనిధి EPFO (ఇపిఎఫ్ఓ) తన పింఛను దారులకు ఓ శుభవార్త చెప్పింది. ఇక నుంచి ప్రతి నెలా చివరి పని దినం రోజున ఆ నెలకు సంబంధించిన పింఛను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్టు ప్రకటించింది. అయితే ఈ మేరకు ఇపిఎఫ్ఓ పింఛను విభాగం ప్రాంతీయ పి.ఎఫ్ కమిషనర్ విశాల్ అగర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. పింఛను పంపిణీ చేసే బ్యాంకులకు విధివిధానాలు జారీ చేయాలని ఇపిఎఫ్ఓ క్షేత్ర స్థాయి కార్యాలయాలకు లబ్ధి చేకూరనుంది.
New EPFO Pension ప్రతి నెలా మొదటి పని దినం రోజునా గానీ, గరిష్టంగా నెలలో 5వ తేదీ నాటికీ గానీ పింఛను ఖాతాలో జమ చేయాలని ఇపిఎఫ్ఓ నాలుగేళ్ల క్రితమే బ్యాంకులు సూచించింది. అయితే పలు కారణాల రిత్యా గడువు తేది దాటినప్పటికీ బ్యాంకులు పింఛను జమ చేయకపోవడంతో ఈ మేరకు ఇపిఎఫ్ నిర్ణయం తీసుకుంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!