Nemali Kandla Narsa Song: ప‌ల్లెటూరు వాతావ‌రణాన్ని, ప్రేమ‌ల‌ను గుర్తు చేసే నెమ‌లి కండ్లా న‌ర్సా సాంగ్ విన్నారా?

Nemali Kandla Narsa | Nernala Creations యూట్యూబ్ ఛానెల్ నుండి విడుద‌లైన నెమ‌లి కండ్లా న‌ర్సా సాంగ్ చాలా అద్భుతంగా ఉంది. ఒక బావ మ‌ర‌ద‌లు మ‌ధ్య జ‌రిగే ప్రేమ‌ను కాన్సెప్ట్‌గా తీసుకొని ప‌ల్లెటూరు వాతావ‌ర‌ణంలో ఒక సాధార‌ణ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల జీవితాల మ‌ధ్య ప్రేమ‌, ఆప్యాయ‌త గురించి జ‌రిగిన క‌థ‌లాగా చూపించారు.

ఈ పాట‌లో Nernala Kishore, Vishwa Priya న‌టించారంటే జీవించార‌ని చెప్ప‌వ‌చ్చు. పాట‌ను Anthadupula Rama devi సూప‌ర్‌గా పాడారు. ఈ పాట‌కు ఆమె స్వ‌రం ఒక ప్ల‌స్‌గా చెప్ప‌వ‌చ్చు. పాట‌కు Kalyan Keys మంచి సంగీతాన్ని అందించారు.

ఇక పాట లోకేష‌న్లు అద్భుతంగా అనిపించాయి. పాట చాలా ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణంలో చాలా సింపుల్‌గా అందంగా షూటింగ్ చేశారు. ఎలాంటి హంగూఆర్భాటాలు లేకుండా మంచి ప‌ల్లెటూరు వాతావ‌ర‌ణంలో పాట‌ను వీడియో తీశారు. పాట‌లో మొత్తం ఫీమేల్ వాయిస్‌తోనే సాంగ్ ప్రారంభ‌మై ముగుస్తుంది. ఈ పాట‌లో పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాలు ఆప్యాయ‌త‌లు, గిరిజ‌న కుటుంబాల ప్ర‌జ‌ల వాతావ‌ర‌ణం, వారి ఇళ్ల‌ను కూడా స్ప‌ష్టం చూడ‌వ‌చ్చు.

Nemali Kandla Narsa సాంగ్‌ను Mannanur విలేజ్‌లో షూట్ చేశారు. మొత్తంగా ఈ పాట‌ను ఇప్ప‌టికే ల‌క్ష‌ల మంది యూట్యూబ్‌లో చూసి బాగుంద‌ని కామెంట్లు పెడుతున్నారు. ఇది అద్భుత‌మైన ప‌ల్లె పాట అని, మంచిగా న‌టించార‌ని ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఈ పాట‌ను మీరు కూడా యూట్యూబ్‌లో చూడాల‌నుకుంటే కింద లింక్ ఇస్తాము. త‌ప్ప‌కుండా ఒక‌సారి చూడ‌గ‌ల‌రు.

Nemali Kandla Narsa Song

Direction: Nernala Kishore

Cast: Nernala Kishore, Vishwa Priya

Singer: Anthadupula Rama devi

Music: Kalyan Keys

Choreography: MohanBala Karanam

DI: Vikas Uppalapati, Ram Romeo

Posters & Title: Samad Akhil, Processo

Costumes: Koteshwar Rao

Makeup: Jashwanth

Camera- Asst: B.Harsha

Drone: Venkat

Stills: VD Prasad

Asst Director: Nernala Akshara

Production Controler: Madduri Yadagiri Reddy, Ponnala Vishnu

Sincere Thanks To:

Nenavath Sriram Nayak Sarpanch, Mannanur

Special Thanks To:

Madugula Narsimma

Nallamala Murali

Sama Niranjan

Gantala Mohan

Anjaiah

Komminipenta People.

Heartful Thanks To:

Sri Guvvala Balaraju Garu Mla, Acchampet

Song Free Download

ఈ పాట‌ను వీడియో చూడాలంటే లింక్ క్లిక్ చేయండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *