Neetho Unte Chalu Song Lyrics

Neetho Unte Chalu Song Lyrics: అడ‌గాలే కానీ..ఏదైనా ఇచ్చే అన్న‌య్య‌న‌వుతా

lyrics

Neetho Unte Chalu Song Lyrics: నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా న‌టించిన Bimbisara చిత్రం ఎంత హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఇక అందులోన మోస్ట్ పాపుల‌ర్ అయిన సాంగ్ Adagaale kaani…ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ ఎవ‌ర్‌గ్రీన్‌గా నిలబ‌డ‌నుంది కళ్యాణ్ రామ్ కెరీయ‌ర్‌లో. ఎన్నో సినిమాలు తీసిన నంద‌మూరి క‌ళ్యాన్ రామ్‌కు స‌రైన హిట్ లేక చాలా నిరాశ‌లో ఉన్న త‌రుణంలో బింబిసార చిత్ర జీవం పోసింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో రామ్ మ‌ళ్లీ జ‌ర్నీ చేయ‌డం ప్రారంభించారు. ఇక అడ‌గాలే కానీ..ఏదైనా ఇచ్చే అన్న‌య్య‌న‌వుతా..అనే ఎమోష‌న‌ల్ సాంగ్ తెలుగు వారి ప్ర‌తి గుండెను తాకింది. ఏ ఫోన్ లో చూసినా ఈ పాటే క‌నిపిస్తుంది..వినిపిస్తోంది. ఇంత పాపుల‌ర్ అయిన ఈ Neetho Unte Chalu Song Lyrics మీకోసం కింద ఇవ్వ‌డం జ‌రిగింది.

Song NameAdagaale kaani
Movie NameBimbisara
LyricsM.M.Keeravani
SingerMohan Bhogaraju, Sandilya Pisapati
MusicM.M.Keeravani
Written & DirectedVassishta
ProducedHari Krishna.K
Youtube videoLink

Neetho Unte Chalu Song Lyrics in Telugu

గుండే దాటి గొంతు దాటి.. పలికిందేదో వైనం
మోడువారిన మనసులోనే.. పలికిందేదో ప్రాణం
ఆ కన్నుల్లోనే.. గంగై పొంగిన ఆనందం
కాలంతో.. పరిహాసం చేసిన స్నేహం
పొద్దులు దాటి.. హద్దులు దాటి..
జగములు దాటి.. యుగములు దాటి..
చెయ్యందించమంది.. ఒక పాశం
ఋణపాశం.. విధి విలాసం
చెయ్యందించమంది.. ఒక పాశం
ఋణపాశం.. విధి విలాసం

అడగాలె కానీ.. ఏదైన ఇచ్చే.. అన్నయ్యనవుతా
పిలవాలె కానీ.. పలికేటి.. తోడు నీడై పోతా
నీతో ఉంటే చాలు.. సరితూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు.. లేదే దిగులు..
తడిసె కనులు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో
చెయ్యందించమంది.. ఒక పాశం
ఋణపాశం.. విధి విలాసం
ప్రాణాలు ఇస్తానంది.. ఒక బంధం..
ఋణ బంధం

నోరార వెలిగే.. నవ్వుల్ని నేను.. కళ్ళార చూశా
రెప్పల్లొ ఒదిగే.. కంటిపాపల్లొ.. నన్ను నేను కలిసా
నీతో ఉంటే చాలూ.. ప్రతి నిమషం ఓ హరివిల్లు
రాత్రి పగలు.. లేదే గుబులు
మురిసే ఎదలు.. ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో
ప్రాణాలు ఇస్తానంది.. ఒక పాశం.. ఋణపాశం.. విధి విలాసం
చెయ్యందించమంది.. ఒక బంధం.. ఋణ బంధం

ఆటల్లోనే పాటల్లోనే.. వెలసిందేదో స్వర్గం
రాజే నేడు.. బంటైపోయిన రాజ్యం.. నీకే సొంతం

Neetho Unte Chalu Song Lyrics in english

gunde daati gonthu daati
Palikindedo vainam
Moduvaarina manasulone
Molichindedo pranam..
Aa kannullone gangai pongina aanadam…
Kaalamtho parihaasam chesina sneham..
Poddulu daati, haddulu daati
Jagamulu daati, yugamulu daati
Cheyyandinchamandi oka paasam.
Runapaasam… vidhi vilaasam

Adagaale kaani,
Edaina ichhe annayyanoutha
pilavaale kaani,
paliketi thodooneedayyipothaa
neetho unte chaalu
sarithoogavu saamraajyaalu
raathri pagalu lede digulu
tadise kanulu idivarakerugani premalo
gaaramlo

Cheyyandinchamandi oka paasam.
Runapaasam vidhi vilaasam!!
Praanaalu isthanandi oka bandham runabandham

Noraara velige navvulni nenu kallaara
Chusa..
Reppallo odige kantipaapallo nannu nenu
kalisaa …
neetho unte chaalu ….
Prathi nimasham o harivillu !
Raathri-pagalu lede gubulu
Murise edalu idivarakerugani premalo..
Gaaramlo

Pranaalu isthanandi oka paasam
Runapaasam… vidhivilaasam … cheyyandinchamandi oka bandham
Runabandham…

Aatallone paatallone velisindedo swargam…
Raaje nedu bantaipoyina raajyam neeke sontham….

Share link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *