Neerulli(Onion) | నీరుల్లిలో అపార ఔషధ గుణాలున్నాయి. ఉల్లి కాడలు గుండె జబ్బులు, మూలశంక వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఎన్నో ప్రయోజనాలున్న నీరుల్లి విశేషాలు (Neerulli-Onion) ఇప్పుడు తెలుసుకుందాం. ‘తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుంది.’ అన్న మన పూర్వీకుల మాటలో చాలా అర్థం ఉంది. పూర్వకాలంలోనే మహారుషి ఆత్రేయ, ఆయుర్వేద పితామహుడు ధన్వంతిరి వంటి దిగ్గజాలు Onion, అది చేసే మేలు గురించి వివరంగా ప్రస్తావించారు. తెల్లని Pushpa గుచ్చాలు పొడవాటి కాడల చివరన బంతుల రూపంలో పూస్తాయి. దుపంతో పాటు దీని ఆకులు, Puvvuలు, విత్తనాలు ఔషధపరంగా ఉపయోగకరమైనవి.
నీరుల్లి (ఉల్లి) ఆరోగ్య ప్రయోజనాలు!
మొక్క ఘాటైన రుచిని కలిగి ఉంటుంది. Ulliలో ప్రధానంగా రెండు రకాలుంటాయి. ఒకే గడ్డగానూ, గుత్తులుగానూ ఉండటమే కాకుండా తెలుపు, ఎరుపు రంగుల్లో, పరిమాణంలో తేడాతో, ఆకుల కాడలలో రకాలుంటాయి. తెలుపు ఆనియన్లు, మొక్క రసం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది. ఉల్లిలో ఉన్న జోలటైన్ ఎసెన్షియల్ ఆయిల్స్, ఫీనాలిక్ ఆల్డీహైడ్ కాంపోనెంట్లు, ఆర్గాన్ని సల్పైడ్లు, గ్లైకోలిక్ యాసిడ్ కారణంగా ఘాటుతనం, కారంతో కూడిన వైవిధ్యమైన రుచి కలిగి ఉంటుంది. వీటితో పాటు అనేక ప్రోటీన్లు, Pindi పదార్థాలు, లవణాలు, ధాతువులు, విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్, Iron, సల్ఫర్ ఉంటాయి.


ఆంథోసైనిక్ వంటి కలరింగ్ పిగ్మెంట్ ఉన్నాయి. Ullipaya మన ఆరోగ్యానికి, ఇతర అవసరాలకు ఎంతో ప్రయోజనాల్ని అందించినా పిల్లి, కుక్క, ఇతర పశువుల విషయానికి వస్తే అవి తినకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రకరకాల ఆహార పదార్థాలలో, వంటకాలలో, సలాడ్లలో, సూప్‌ల తయారీలో, చట్నీలలో సువాసన, రుచి కోసం వాడతారు. దీని సేవనం శరీరంలోని అవయవాలన్నింటిని ఉత్తేజపరుస్తుంది. ఈ Herbలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్, Anti ఫంగల్ గుణాల కారణంగా ప్రిజర్వేటివ్గానూ, డిస్ ఇన్ఫిక్టెంట్ ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తారు.
దీని రసాన్ని ఉదయం, సాయంత్రం రెండు చెంచాలు పులుపు ఆహారంతో తీసుకున్నట్లయితే Ubbasam వ్యాధి, కోరింత దగ్గును హరిస్తుంది. మూర్చ వ్యాధితో స్పృహ కోల్పోయిన వారి ముక్కులో ఈ రసం చుక్కలు వేస్తే స్పృహలోకి వస్తారు. ముక్కు నుంచి రక్తం స్రావం అవుతున్నట్లయితే ఉల్లి Rasam ముక్కులో వేయగానే రక్తస్రావం ఆగిపోతుంది. దుంపలు మెత్తగా నూరి కాళ్లకు, చేతులకు రుద్దితే మంటలు, తిమ్మిర్లు తగ్గుతాయి. లేపనం రాసుకుంటే శెగగడ్డలు హరిస్తాయి.


ఉల్లి(Neerulli) ఆకుల కూర రుచిగా ఉండటమే కాకుండా గుండె జబ్బులు, మూలశంక వ్యాధులను నివారిస్తుంది. గడ్డలను మెత్తగా నూరి తలకు పట్టిస్తే Hair రాలే సమస్య తగ్గిపోతుంది. కొత్త వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది. లేపనం ముఖానికి రాసుకుంటే మచ్చలు, దద్దర్లు నయమవుతాయి. లేపనం Aavaనూనెతో కలిసి రాసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. రేచీకటి వంటి కంటి సమస్యలకు, Teeth వ్యాధులకు, Ear నొప్పి నివారణకు పనిచేస్తుంది. స్త్రీలలో సంతానలోపాలు సరిచేయడంతో పాటు, పురుషుల్లో వీర్యవృద్ది, లైంగిక పట్టుత్వం మెరుగు పరుస్తుంది. విష పూరిత కాటు వల్ల కలిగే బాధ, durada నుంచి ఉల్లి రసంతో ఉపశమనం లభిస్తుంది. ఉల్లి మొక్కలను ఇతర పంటలలో అంతర పంటగా పెంచితే చీడపీడల ఉధృతి తగ్గుతుంది.