Nee Chitram Choosi Lyrical: దర్శకుడు శేఖర్ కమ్ముల ఆధ్వర్యంలో నాగచైతన్య, సాయిపల్లవి ప్రధాన పాత్రలో వస్తున్న లవ్ స్టోరీ(Love Story) సినిమా పాట(Nee Chitram Choosi Lyrical)ను ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విడుదల చేశారు. ఈ పాటకు మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందిం చారు. సింగర్ అనురాగ్ కులకర్నీ పాడారు. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. లవ్ స్టోరీ సినిమా తో హీరో నాగచైతన్య రేంజ్ అమాంతం పెరిగినట్టు తెలుస్తోంది. పాటకు సంగీతం సిహెచ్ పవన్ అందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఆధ్వర్యంలో వస్తున్న ఈ లవ్ స్టోరీ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
Nee Chitram Choosi Lyrical
NEE CHIRAM CHOOSI
NAA CHITTAM CHEDIRI
NE CHITTHARUVUVAITHI RAYYOOO..
INCHU INCHU LONA..
PONCHI UNNA EEDU
NINNE ENCHUKUNDI RAYYOOO
NEE CHIRAM CHOOSI
NAA CHITTAM CHEDIRI
NE CHITTHARUVAITHI RAYYOOO
INCHU INCHU LONA
PONCHI UNNA EEDU
NINNE ENCHUKUNDI RAYYOOO
NAA INTI MUNDU ROJU
VESE MUGGU
NEE GUNDE MEEDANE VESUKONDU
NOORELLU AA CHOTU
NAAKE IVVU RAYYOOO
EE DAARILONI
GANDARAGOLALE
MANGALA VAAYIDYALUGA
CHUTTU VINIPISTHUNNA
EE ALLARULEVO
MANA PELLI MANTHRALUGA
ATU VAIPU NEEVU
NEE VAIPU NENU
VESETI ADUGULE
YEDU ADUGULANI
YEDU JANMALAKI
YEKAMAI PODAMA
ENTHA CHITRAM PREMA
VINTHA VEELUNAMA
RAASINDI MANAKU PREMAAA
NINNU NAALO DAACHI
NANNU NEELO VIDICHI
VELLIPOMMANTONDI PREMAAA
EE KAALAM KANNA
OKA KSHANAM MUNDE
NE GELICHI VASTHANANI
NEELI MEGALANNI
PALLAKIGA MALICHI
NINU OOREGISTHANANI
AAKASAMANTHA MANA PREMALONA
YE CHEEKATAINA
KSHANA KAALAMANTU
NEE NUDUTA THILAKAMAI
NILICHIPOVALANI
ఇది చదవండి:బాలయ్యపై అందుకే అమితమైన ప్రేమ!
ఇది చదవండి:ఇల్లందు మైన్స్‌లో ఆచార్య షూటింగ్!
ఇది చదవండి:మంత్రి కొడాలి నాని స్వగ్రామంలో వైసీపీకి షాక్!
ఇది చదవండి:ఇనిమెళ్ల గ్రామంలో కొట్టుకున్న టిడిపి-వైసీపీ వర్గీయులు
ఇది చదవండి:ఎస్సైలనే బెదిరించిన కిలాడీ లేడి..చివరకు!
ఇది చదవండి:కొత్త పార్టీపై షర్మిల బిజీ! ఖమ్మం నేతలపై ఫోకస్!
ఇది చదవండి: ఆ చేప మహా డేంజర్! తగిలితే అంతే సంగతులు!
ఇది చదవండి: అన్నపై ఎంత అభిమానమో!
ఇది చదవండి: family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి!
ఇది చదవండి:అటవీ శాఖకు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జరిమానా!