Ne Midha Manasayera mp3 song free download | నీ మీద మనసాయిరా నా మావ | folk song 2020
Palle Swaralu అనే యూట్యూబ్ ఛానల్ నుంచి 2020 సంవత్సరం సెప్టెంబర్ 1న విడుదలైన Ne Midha Manasayera సాంగ్ చాలా బాగుంది. తెలంగాణ ఫోక్ సాంగ్స్‌కు ఇప్పుడు మంచి ఆదరణ ఉంది. సినిమా పాటల కంటే ప్రేక్షకులు, పాటల అభిమానులు ఎక్కువుగా ఇలాంటి పాటలే వింటున్నారు. సినిమా పాటలకు ఏమాత్రమూ తీసిపోని వీడియో లోకేషన్లతో మంచి డ్యాన్స్‌లతో జానపద పాటలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఈ Ne Midha Manasayera పాటలో యాక్టర్స్ Mounika, Laxman అద్భుతంగా నటించారు. ఈ పాట పాడిన Naga Laxmi చాలా స్పష్టంగా వినుసొంపుగా పాడారు. పాటకు Lyrics అందించిన Ganga Chari అద్భుతమైన సాహిత్యంతో పదాలను పొందు పరిచారు. పాట వింటున్నప్పసేపు మళ్లీ మళ్లీ వినేలా ఈ పాటను రూపొందించారు. పాటకు Music అందించిన Naveen Sambari అచ్చం పల్లె వాతావరణంలో కనిపించే సంగీతాన్ని అందించారు. పాటకు సంగీతం మరింత ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఎవరైనా ఇంకా ఈ పాటను వినకపోతే ఒక్కసారి పాటను యూట్యూబ్‌లో చూడండి. లింక్ ఇస్తాము.


Ne Midha Manasayera lyrics :
కొత్త బట్టలేసుకొని..కళ్లజోడు పెట్టుకొని
కిర్రు చెప్పులేసుకొని కట్టె చేతపట్టుకొని
కట్టమీద నడుస్తుంటేరా నా మావా
కనుగొట్టా బుద్ధాయిరా నా మావా!
కనుగొట్టా బుద్ధాయిరా నా మావా!
నీ మీద మనుసాయిరా నా మావ!
మనువాడ బుద్ధాయిరా నా మావ!
మనువాడ బుద్ధాయిరా నా మావ!
మూల సందులోన మన రచ్చబండ కాడా!
సోపతిగాళ్లతోన్ని ముచ్చట్లు ఆడుతుంటూ!
నను జూసి నవ్వుకుంటు నా మనసే దోచెనవు!
మరి మరి జూసుకుంటు మాయేదో చేసినవు!
నీ మాయిలనే పడిపోతిరా నా మావ!
మనసంతా నిండినావురా! నా మావ!
మనసంతా నిండినావురా ! నా మావ!
నీ మీద మనుసాయిరా నా మావ!
మనువాడ బుద్ధాయిరా నా మావ!
మనువాడ బుద్ధాయిరా నా మావ!
బుల్లెట్టు వేసుకొని ఈదెంటా నువుబోతే!
మా వీధి ఆడోళ్ల సూపంతా నీ మీదే!
నీ చిరునవ్వులతో మనసంతా కట్టేస్తవు!
నీ ఊర చూపులతో నను బంధీ చేస్తవు!
పరువాల చిన్నదానిరా నా మావా!
పట్టించుకోవేమిరా ! నా మావ!
పట్టించుకోవేమిరా ! నా మావ!
నీ మీద మనుసాయిరా నా మావ!
మనువాడ బుద్ధాయిరా నా మావ!
మనువాడ బుద్ధాయిరా నా మావ!
మా..యతో చెప్పి లగ్గంకోటేపిస్తా!
మనువాడ తేదేమో పంచాంగం చూపిస్తా!
నీ ఏలు పట్టుకొని ఏడడుగులు నేనేస్తా!
నీ తోడు నీడలాగా కలకాలం నీనుంటా!
గుండెల్లో దాచుకుంటరా! నా మావ!
ప్రాణమోలే చూసుకుంటరా! నా మావ!
ప్రాణమోలే చూసుకుంటరా! నా మావ!
నీ మీద మనుసాయిరా నా మావ!
మనువాడ బుద్ధాయిరా నా మావ!
మనువాడ బుద్ధాయిరా నా మావ!
నిను జూడకుంటే మనుసు చిన్నబోయినట్టుంది
నీ జాడ తెలవకుంటే ఏదోలా నాకుంది!
నా ఆశ నీవేరా .. నా శ్వాసా నీవేరా!
నీకై వేచిఉన్న చిన్నదాన్ని నేనేరా!
నా ఏలు పట్టుకోరా! నా మావ!
నీ వెంట తీసుకుపోరా ! నా మావ!
నీ వెంట తీసుకుపోరా ! నా మావ!
నీ మీద మనుసాయిరా నా మావ!
మనువాడ బుద్ధాయిరా నా మావ!
మనువాడ బుద్ధాయిరా నా మావ!


Song : | Ne Midha Manasayera |
Lyrics : | Ganga Chari |
Singer : | Naga Laxmi |
Music : | Naveen Sambari |
Dop : | Anji Donakonda |
Asst Camera : | Jeevan |
Editing & Di : | Adarsh Patel |
Actors: | Mounika, Laxman |
Producers : | Vijay, Shekar |
Technical Support : | Om Wings Pvt.Ltd |
Special Thanks : | Vinayaka Lab Jgl, Vardha Ramu, Santhosh Chari, Varalaxmi |
You Tube Links : | Ne Midha Manasayera |


People Also Search Links :
Nee Meeda Manasayera Song Download mp3 Song Free Down load | Nee Meeda Manasayera MP3 Free Download | ne nimdha Manasayera | [Mp3] Neemeeda Manasaayara Full Song | Download Nee Meeda Manasayera Song Mp3 | latest folk song 2020 ne midha manasayera | Ne Midha Manasayera song download | na bava ne midha manasayera song | 2020 folk songs | free download ne midha manasayera na maava | moinika-laxman folk song | కొత్త బట్టలేసుకొని కళ్లజోడు పెట్టుకొని | నీ మీద మనసాయిరా నా మావ.


- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court