navagraha mantra in telugu: నవగ్రహ ప్రార్థన తెలుగులో…!
ఆదాత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రహావే కేతవే నమః
జపాకుసుమ పంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం
నయామి శశినం సోమం శంభోర్మకుంట భూషణం
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం
ప్రియంగు కలికాశ్యామం రూపేణాప్రతిమం బుధం( navagraha mantra in telugu )
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధవం ప్రణమామ్యహం
దేవానం చ ఋషీణాంచ గురుం కాంచన సన్నీభం
బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం
హిమకుందం మృణాళాభం దైత్యనాం పరమం గురుం
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం
అర్ధకాయం మహావీర్యం చంద్రదిత్య విమర్ధనం
సింహీకా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం
ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం
రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామమ్యహం.
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్