Nannaya Raasina Lyrics: Nikhil – Anupama జంటగా నటించిన చిత్రం 18 Pages. ఈ చిత్రం నుండి ఒక మంచిసాంగ్ విడుదలైంది. ఆ సాంగే నన్నయ్య రాసిన.. కావ్యమాగితే..తిక్కన తీర్చెనుగా. ఈ పాట చాలా బాగుంది. ఈ పాటకు లిరిక్స్ శ్రీ మణి అందించారు. పృథ్వీ చంద్ర, సితార కృష్ణకుమార్ పాడారు. ఈ పాటకు సంగీతం గోపీ సుందర్ అందించారు.
Nannaya Raasina Lyrics సాంగ్ చాలా సింపుల్‌గా అందంగా తీర్చిదిద్దారు. పాటలో లిరిక్స్ చాలా అర్థవంతంగా ఉన్నాయి. కవులను పొగుడుతూ ప్రేమను తెలియజేస్తూ పాట సాహిత్యం చాలా బాగుంది. ఇక గోపీ సుందర్ అందించిన సంగీతం ఫర్‌ఫెక్ట్‌గా అద్దినట్టు ఉంది పాటకు. ఈ ఏడాది హీరో నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న 18 పేజీలు చిత్ర త్వరలో అభిమానుల ముందుకు రానుంది. ఈ పాట విన్నవారంతా చాలా బాగుందని కామెంట్లు చేస్తున్నారు.
Nannaya Raasina Lyrics Song Credits:
Song Name | Nannaya Raasina |
Movie Name | 18 Pages (2022) |
Lyrics | Sri Mani |
Singers | Prudhvi Chandra, Sithara Krishnakumar |
Music | Gopi Sundar |
Youtube video song | Link |
Nannaya Raasina Lyrics in Telugu
ఏ కన్నుకి, ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది, ఏ పయనమో
ఏ పాధమైనా చూపేనా..
నీలో స్వరాలకే
నేనే సంగీతమై
నువ్వే వదిలేసిన
పాటై సాగనా..
నన్నయ్య రాసిన
కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన
పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా
ఏ కన్నుకి, ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
నిన్నెవరో పిలిచి
రమ్మని అన్నట్టు
ఏవైపుకో.. నువ్వెళ్లినా..
నాకెవ్వరో చెప్పినట్టు
నీ పనులే చేస్తున్నా ఒట్టు
నన్నయ్య రాసిన
కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన
పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా
ఏ కన్నుకి, ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా
ఏ నడకది, ఏ పయనమో
ఏ పాధమైనా చూపేనా..
నీలో స్వరాలకే
నేనే సంగీతమై
నువ్వే వదిలేసిన
పాటై సాగనా..
నన్నయ్య రాసిన
కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన
పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా
నన్నయ్య రాసిన
కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా
రాధమ్మ ఆపిన
పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా
Nannaya Raasina Lyrics in English
Ea Kannuki, Ea Swapnamo
Ea Reppalaina Telipeana
Ea Nadakadi Ea Payanamo
Ea Padhamaina Chupena
Neelo Swaralake
Nene Sangeethamai
Nuvve Vadilesina
Patai Sagana
Nannaya Raasina
Kavyamagithea
Tikkanna Tirchenuga
Radhamma Aapina
Paata Madhurima
Krishnudu Paadenuga
Ea Kannuki, Ea Swapnamo
Ea Reppalaina Telipeana
Ninnevaro Pilichi
Rammani Annattu
Evaipuko Nuvvellina
Nakevvaro Cheppinattu
Nee Panulea Cheastunna Ottu
Nannaya Raasina
Kavyamagithea
Tikkanna Tirchenuga
Radhamma Aapina
Paata Madhurima
Krishnudu Paadenuga


Ea Kannuki, Ea Swapnamo
Ea Reppalaina Telipeana
Ea Nadakadi Ea Payanamo
Ea Padhamaina Chupena
Neelo Swaralake
Nene Sangeethamai
Nuvve Vadilesina
Patai Sagana