Nagarjuna the ghost movie కింగ్ నాగార్జున ఇప్పటికీ కుర్ర హీరోలతో పోటీ ఇస్తూ సూపర్ హిట్స్ అందు కుంటున్నారు. ఇటీవల విడుదలైన బంగార్రాజుతో వచ్చిన నాగార్జున మంచి హిట్‌ను అందు కున్నారు. ఈ సినిమాలో నాగచైతన్యకూడా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కరోనా విరుచుకుపడుతున్న సమయంలో సినిమాలన్నీ వెనుకడుగు వేసినా నాగార్జున మాత్రం ధైర్యంగా సినిమాను జనవరి 14 2022న విడుదల చేసి సక్సెస్‌ను అందుకున్నారు.
థ్రిల్లర్ మూవీతో నాగ్!(Nagarjuna the ghost movie)
బంగార్రాజు సినిమా తర్వాత నాగార్జున ఓ థ్రిల్లర్ మూవీలో నటించనున్నారు. The Gost అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను Praveen Sattaru తెరకెక్కిస్తున్నారు. అలార్రెడీ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. అయితే ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని చూస్తున్నారని హీరో నాగ్.

ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగ్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో హీరో నాగార్జున కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున ఇప్పటి వరకూ స్పోర్ట్ నేపథ్యంలో సినిమా చేయలేదు. ఇకపై అలాంటి సినిమాలు చేసే ఉద్దేశ్యమే లేదంట నాగార్జునకు. హీరోగా ముందుముందు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కానీ స్పోర్ట్స్ డ్రామా కథలతో నాగార్జున తో సినిమా చేసేందుకు ఆసక్తి గా లేరని తెలుస్తోంది. ఈ వయసులో ఇలాంటి సినిమాలు చేయలనేని నాగ్ కూడా తేల్చి చెప్పారంట. sports movie అంటే ఒక్క ఫిట్‌నెస్సే కాదని కాబట్టి అలాంటి సినిమాలు చేయ నని చెప్పారు. అయితే మాత్రం కుర్ర హీరోలతో మాత్రం మల్టీసార్ట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు కింగ్ నాగార్జున.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ