Nachevaada Nannu Mechevaada Mp3 Song Free Download | నచ్చేవాడా..నన్ను మెచ్చేవాడా!
యూట్యూబ్లో తెలంగాణ ఫోక్ సాంగ్ Nachevaada Nannu Mechevaada పాట సూపర్ డూపర్ హిట్ అయ్యింది. బావ కోసం ఓ మరదలు పాడే ఈ పాట అద్భుతంగా తీశారు. HIT TV యూట్యూబ్ ఛానల్లో 2020 సంవత్సరం ఆగష్టు 8 విడుదలైన Nachevaada Nannu Mechevaada సాంగ్ ఇప్పటికీ ప్రేక్షుకులు చూస్తున్నారు. ఈ పాటలో డ్యాన్స్ వేసిన Jyothi తన నటనకు 100 మార్కులు ప్రేక్షకుల నుండి లభించాయి. సింగర్ Aswini Rathod రాగానికి మంత్ర ముగ్థులవ్వాల్సిందే. ఇక సంగీతం అందించిన Venkat Azmera పాటను జీవం పోశారని చెప్పవచ్చు. మొత్తంగా Nachevaada Nannu Mechevaada జానపద పాట అద్భుతంగా తీశారు.


Nachevaada Nannu Mechevaada Lyrics
నచ్చేవాడా..నన్ను మెచ్చేవాడా!
నా సరసాల చందమామ ఏడున్నావో!
గుండెల్లోనా ప్రేమ గూడే కట్టా..జోడు గుర్రాల బండెక్కి ఎపుడొస్తావో!
నచ్చేవాడా..నన్ను మెచ్చేవాడా!
నా సరసాల చందమామ ఏడున్నావో!
గుండెల్లోనా ప్రేమ గూడే కట్టా..జోడు గుర్రాల బండెక్కి ఎపుడొస్తావో!
వచ్చి చెయ్యే పట్టు.. మెల్లో తాళి కట్టు!
అపుడు అవుతాను నీతో జట్టు!
ఊరు వాడా తిప్పు..ఊసులెన్నో చెప్పు!
ఆపైన చేద్దాం..తప్పూ…!
ఎదురు చూస్తున్నా..నీకోసము..బావా!
నువ్వేలే నా బంధము!
ఎదురు చూస్తున్నా..నీకోసము..బావా!
నువ్వేలే నా బంధము!
నచ్చేవాడా..నన్ను మెచ్చేవాడా!
నా సరసాల చందమామ ఏడున్నావో!
గుండెల్లోనా ప్రేమ గూడే కట్టా..జోడు గుర్రాల బండెక్కి ఎపుడొస్తావో!
తీరొక్క పూలతోట నా అందము!
తియ్యాని పళ్లతోట నా చందము!
మొగుడు పెళ్లాల ఆట ఆడుకుందము!
రా..రో నువు సందకాడ నా కోసము!
ఏ ఊరిలో నువ్వు ఏ వాడలో!
నా కోసం పుట్టి ఎంత ఎదుగెదిగావో!
వస్తున్నవో..రాలేకున్నావో..!
నను చేరే తోవకై చూస్తున్నవో..!
కలలు కంటున్నా నీకోసమూ బావా!
నువ్వేలే నా ప్రాణమూ!
కలలు కంటున్నా నీకోసమూ బావా!
నువ్వేలే నా ప్రాణమూ!
నచ్చేవాడా..నన్ను మెచ్చేవాడా!
నా సరసాల చందమామ ఏడున్నావో!
గుండెల్లోనా ప్రేమ గూడే కట్టా..జోడు గుర్రాల బండెక్కి ఎపుడొస్తావో!
కొమ్మ మీద కోయిలమ్మ నన్నే అడిగే!
నిను లగ్గమాడేవాడు ఎవడే నని!
నా కన్నె ఈడు నిన్ను దలుచుకుందిరో!
ఏ దిక్కు నుంచి నువ్వు వస్తున్నావో!
నూరేళ్లకి సరిపోయే ప్రేమా!
గుండెళ్లో దాచుకుని ఉంచానురో!
కంచంలోని మెతుకు చేదైందిరా!
నిను చూస్తే నా ఆకలి తీరుతుందిరా!
మనసు నిండారా నువ్వే నా బావా!
వచ్చి మనసారా కవ్వించరా!
మనసు నిండారా నువ్వే నా బావా!
వచ్చి మనసారా కవ్వించరా!
నచ్చేవాడా..నన్ను మెచ్చేవాడా!
నా సరసాల చందమామ ఏడున్నావో!
గుండెల్లోనా ప్రేమ గూడే కట్టా..జోడు గుర్రాల బండెక్కి ఎపుడొస్తావో!
వచ్చి చెయ్యే పట్టు.. మెల్లో తాళి కట్టు!
అపుడు అవుతాను నీతో జట్టు!
ఊరు వాడా తిప్పు..ఊసులెన్నో చెప్పు!
ఆపైన చేద్దాం..తప్పూ…!


Song : | Nachevaada Nannu Mechevaada |
Casting : | Jyothi |
Lyrics : | Prasad Abhiman |
Singer : | Aswini Rathod |
Music : | Venkat Azmera |
Dop : | Vinay Dasari |
Drone : | Chiranjeevi |
Editing : | Suneel Kumar |
Choregraphy : | Sriveer Devulapalli |
DI : | C2C Kishore |
Director : | N. Rohith Babu |
Producer : | Ashok KRP |
Presents By : | HIT TV |
You tube Video link : | Nachevaada Nannu Mechevaada |


People also Search links :
Nachevaada Nannu Mechevaada | nachevaada telanga folk songs | nachevaada nannu mechevaada mp3 song | folk songs nannu mechevaada | nachevaada nannu mechevaada mp3 song free download | nachevaada nannu mechevaada mp3 song | nachevaada mp3 song | nachevaada nannu mechevaada whatsapp status | bava folk songs | janapadam songs | nachevaada nannu mechevaada 2020 | [nachevaada nannu mechevaada] mp3 song | నచ్చేవాడా..నన్ను మెచ్చేవాడా! | నచ్చేవాడా తెలంగాణ సాంగ్.
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started