Naa Thala Pai Ratha MP3 Song Free Download | love song Naa Thala Pai

0
240
views

Naa Thala Pai Ratha MP3 Song Free Download | love song Naa Thala Pai

Naa Thala Pai Ratha MP3 Song : Lalitha Audios and Videos అనే యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా 2019 మార్చి 9 విడుద‌లైన Naa Thala Pai Ratha అనే ల‌వ్ సాంగ్‌కు మూడు సంవ‌త్స‌రాలు అవుతున్న‌ప్ప‌ట‌కీ ఆద‌ర‌ణ త‌గ్గ‌లేదు. సినిమా ల‌వ్ సాంగ్స్‌ను మించిన ఈ Naa Thala Pai Ratha సాంగ్‌ను ఇప్ప‌టికీ ఇష్ట‌ప‌డుతున్నారు. సింధూరం ర‌మేష్ ఈ పాట‌ను ఎంతో అద్భుతంగా రాశారు. అంత‌కంటే ఎక్కువుగా ఈ పాట పాడిన సోనీ సింగ్ స్వ‌ర మాధుర్యం పాట‌కు ప్రాణం పోసింది. ప్ర‌స్తుతం ఈ పాట‌లు ఫీమేల్‌, మేల్ వాయిస్ వెర్ష‌న్ పాట‌లు యూట్యూబ్‌లో ఉన్నాయి. ఎవ‌రైనా వినాల‌నుకుంటే లింక్ ఇస్తాము.

Naa Thala Pai Ratha Lyrics

నా త‌ల‌పై రాత రాసిన బ్ర‌హ్మా!
నిను సృష్టించాడుగా న‌ను చేర‌గ జ‌న్మ‌!
నా త‌ల‌పై రాత రాసిన బ్ర‌హ్మా
నిను సృష్టించాడుగా న‌ను చేర‌గ జ‌న్మ‌!

నీ క‌నుపాపై నిను కాచుకుంటాగా!
నా గుండె గుడిలో నిను దాచుకుంటాగా!
నీ క‌నుపాపై నిను కాచుకుంటాగా!
నా గుండె గుడిలో నిను దాచుకుంటాగా!

నీ ప్రేమే వ‌ర‌మ‌ల్లె అందించినా!
ఆ దేవుడుకి ఈ జ‌న్మ‌కు నే రుణ‌ప‌డ‌నా!
నా నీడై బ్ర‌తుకంతా తోడుంగా!
ఆ సైన్యంగా నిన్నే త‌ను పంపించెనుగా!
నీ అడుగుల్లోనా జీవిత‌మంటూ!
ఏడు జ‌న్మ‌ల్లో న‌డిచొస్తా నీతో ఉంటూ!
నీ అడుగుల్లోనా జీవిత‌మంటూ!
బ్ర‌తుకంతా న‌డిచొస్తా నీతో ఉంటూ!

నా త‌ల‌పై రాత రాసిన బ్ర‌హ్మా
నిను సృష్టించాడుగా న‌ను చేర‌గ జ‌న్మ‌!
నా త‌ల‌పై రాత రాసిన బ్ర‌హ్మా
నిను సృష్టించాడుగా న‌ను చేర‌గ జ‌న్మ‌!

ఏం చేసిన నీ ధ్యాసే వీడ‌దు న‌న్నూ!
నా అణువ‌ణువున నిండావుగ నాతో నువ్వు!
కొండంత ధైర్య‌మిచ్చి నీ ప్రేమ‌తో!
ఏ క‌ష్ట‌మైన ఎదిరిస్తా నీ చెలిమితో!

నీతోనే చావూ.. బ్ర‌తుకైనా!
నా తీపి..చేదు నువ్వే ఏదైమైనా!
నీతోనే చావూ.. బ్ర‌తుకైనా!
నా తీపి..చేదు నువ్వే ఏదైమైనా!

నా త‌ల‌పై రాత రాసిన బ్ర‌హ్మా
నిను సృష్టించాడుగా న‌ను చేర‌గ జ‌న్మ‌!
నా త‌ల‌పై రాత రాసిన బ్ర‌హ్మా
నిను సృష్టించాడుగా న‌ను చేర‌గ జ‌న్మ‌!

ఏ నిమిషం నువు నాకు క‌నిపించావో!
ఆ నిమిషాన నీ బంధీ అయిపోయానే!
గుండెల్లో నీ రూపం బొమ్మ‌ను గీసి!
ప‌చ్చ‌బొట్ట‌ల్లే ముద్రించా నిను న‌ను క‌లిపి!
ఏ జ‌న్మ‌లోనే పొందిన వ‌ర‌మో!
ఈ జ‌న్మ‌లోనే పొందాను నీ ప్రేమ‌ను!
ఏ జ‌న్మ‌లోనే పొందిన వ‌ర‌మో!
ఈ జ‌న్మ‌లోనే పొందాను నీ ప్రేమ‌ను!

నా త‌ల‌పై రాత రాసిన బ్ర‌హ్మా
నిను సృష్టించాడుగా న‌ను చేర‌గ జ‌న్మ‌!
నా త‌ల‌పై రాత రాసిన బ్ర‌హ్మా
నిను సృష్టించాడుగా న‌ను చేర‌గ జ‌న్మ‌!

నీతోనే చావూ.. బ్ర‌తుకైనా!
నా తీపి..చేదు నువ్వే ఏదైమైనా!

Song Free Download (Female Version)
Song :Nee Thalapai Ratha Female Version
Singer :Shonu Singh
Lyrics :Sindhuram Ramesh
Music :Kalyan
Youtube Video Link :Nee Thalapai Ratha
Dj Song
male Version

People Also Search Links :

Naa Thala Pai Ratha Mp3 Song Download | నా త‌ల‌పై రాత రాసిన | Ni Talapi Na Ratha Rasina Mp3 Download | నా త‌ల‌పై రాత రాసిన Female Version Song | Nee Thala Pai Ratha Song | నా త‌ల‌పై రాత రాసిన Song free download | love song నా త‌ల‌పై రాత రాసిన | 2018 Super Hit DJ Love Song | Super Hit love Song 2018 | Nee Thala Pai Song | Na Thala Pai Ratha Female Song mp3 download | నా త‌ల‌పై రాత రాసిన ringtone | free download నా త‌ల‌పై రాత రాసిన | Femal Version Audio Song Mp3 Naa Thala Pai Ratha | Nee thala pai ratha song download mp3 | nee thala pai ratha rasina mp3 song download, nee thala pai ratha dj song | nee thalape rasina brahama mp3 song download | నా త‌ల‌పై రాత రాసిన బ్ర‌హ్మా | నీ త‌ల‌పై రాత రాసిన బ్ర‌హ్మా! | Lalitha Audios | Latest Telangana Folk Songs| Latest Telugu songs 2021 | Super Hit Love Songs నా త‌ల‌పై రాత రాసిన | Love Folk Songs.

Share Link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here