Naa Sakkanodo Telugu Folk

Naa Sakkanodo Telugu Folk Song Mp3 Free Download | నాయిదొరో నా స‌క్క‌నొడో

Folk MP3 Songs

Naa Sakkanodo Telugu Folk : ఆట‌.. తెలంగాణ పాట.. అలా అటా, పాటా పాడేటోళ్లంద‌ర్నీ వెతికి వారి బ్ర‌తుకు చిత్రాల‌ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చెయ్య‌డ‌మ‌లో సై టీవీ(SyTV) ముందుంది. ఈ సైటీవీ నుంచి ఒక అద్భుత‌మైన ప‌ల్లె జాన‌ప‌దం పాట అంద‌ర్నీ ఆక‌ర్షిస్తోంది. న‌మ్మి నాన‌పోసినానురో నాయిదొరో నా స‌క్క‌నొడో నా చెక్క‌రిలో నా చెందురుడా..(Naa Sakkanodo)అనే పాట జాన‌ప‌ద పాట‌ల అభిమానుల‌ను, సంగీతం ప్రియుల‌ను మంత్ర‌ముగ్థుల‌ను చేస్తుంది. మాట్ల తిరుప‌తి ఈ పాట‌ను అర్థ‌మ‌య్యే రీతిలో, ప్ర‌తిఒక్క‌రికీ అర్థం చేసుకునే విధంగా చాలా మంచిగా రాశారు. ఇక సింగ‌ర్ శిరీష ఈ పాట‌కు త‌న గొంతు ద్వారా ప్రాణం పోసింది. ఈ పాట మేన‌త్త కొడుకు, మ‌ర‌ద‌లు మ‌ధ్య ఉన్న స్వ‌చ్ఛ‌మైన ప్రేమకు నిద‌ర్శ‌నం. వారి బంధం ఎలా ఉంటుందంటే కోపంలోనూ, బాధ‌లోనూ త‌న బావ‌పై చూపించే ప్రేమ పాట‌రూపంలో ప్ర‌తిఒక్క‌రికీ అర్థమ‌వుతుంది.

Naa Sakkanodo Telugu Folk Song

ఈ పాట‌లో జ‌న‌తా బ‌బ్లూ, ర‌వ‌ళి బావామ‌రద‌ళ్లుగా న‌టించారు. ర‌వ‌ళి న‌ట‌న‌కు, త‌న ఫేస్‌లోని ఉన్న క‌ళ‌, న‌ట‌న‌ ఈ పాట మ‌రింత ప్ల‌స్ అయ్యాయి. అచ్చం హీరోయిన్ కంటే ఎక్కువుగా పాత్ర‌లో ఒదిగిపోయింది. ర‌వ‌ళి న‌ట‌న‌కు యూట్యూబ్‌లో చూసేవారు 100 మార్కులు వేశారు. ఇక సంగీతం పాట‌కు త‌గ్గ‌ట్టుగా అద్భుతంగా అందించారు. తెలంగాణ జాన‌ప‌ద పాట‌ల్లో ఈ పాట ఒక‌టిగా నిలిచిపోతుంది. రోజురోజుకూ జాన‌ప‌ద పాట‌ల‌పైన ప్రజ‌లు ఎక్కువుగా మ‌క్కువ చూపిస్తున్నారు. పెండ్లిలోనూ, శుభ‌కార్యాల‌లోనూ ఎక్కువుగా జాన‌ప‌ద పాట‌లు, ప‌ల్లె పాట‌ల‌నే ఇష్టంగా వింటున్నారు. ప్ర‌స్తుతం సినిమా పాట‌లు క‌న్నా జాన‌ప‌ద పాట‌ల‌కు క్రేజ్ పెరిగింది. ఇక తెలంగాణ పాట‌లకైతే చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ మ‌ధ్య కాలంలో సినిమాల్లో కూడా జాన‌ప‌ద పాట‌ల‌నే టైటిల్ సాంగ్స్‌గా, హిట్ సాంగ్స్‌గా వాడుకుంటున్నారు.

Song :Naa Sakkanodo Telugu Folk Song
Lyricist – Music – Direction :Thirupathi Matla
Programming :Madeen Sk
Singer :Shirisha
Cast :Janatha Bablu, Ravali.M
Dop – Editing -DI :Shiva Velpula
Drone :Suresh.D
Production :Mani, Raju, Upendar
Art Department :Prasad.D, Thirupathi.k, Laxman.A, Thirupathi.A
Youtube link :Naa Sakkanodo Telugu Folk Song
Naa Sakkanodo Telugu Folk Song

click link : Song Free download

People Also Search Links :

Naa Sakkanodo Telugu Folk Song mp3 free Download | Naa Sakkanoda Song Mp3 Download | Latest Folk Song Thirupathimatla | Singer Shirisha Folk Songs | Naa Sakkanoda Latest Folk Song Mix | [Naa Sakkanoda New Folk Dj Song Songs Baba ] HQ Audio Download | Naa Sakkanodo (Nayi Doro Naa Sakkanoda ) | Naa Sakkanodo | naa sakkanoda folk song hd download | Download Song Folk Song Mp3 | Download MP3 Folk Song MP3 Free | Nacchinavuro Mp3 Song Download BY Shirisha | Palle Padaalu Songs Download.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *