NAA MOHANALALI DJ MP3 SONG | cmschannel యూట్యూబ్ ఛానెల్ ద్వారా కొన్ని వారాల కిందట విడుదలైన డిజె సాంగ్ సూపర్‌గా ఉంది. ఆ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ అదరగొట్టారు. ఇక డిజె కాలికి గజ్జె కట్టినట్టు వారి డ్యాన్స్‌కు తగ్గట్టుగా చాలా వినుసొంపుగా వస్తుంది. పాట పూర్తయ్యే వరకూ ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా పాటను చాలా చక్కగా షూట్ చేశారు నిర్వాహకులు. ఇక పాట పేరు నా మొహనలాలి డిజె సాంగ్.
cmschannel యూట్యూబ్ ఛానెల్ ల్లో వస్తున్న నా మొహనలాలి డిజె పాటను ఇప్పటికే లక్షల మంది వీడియో సాంగ్‌ను చూసి పాట చాలా అద్భుతంగా ఉంది. చాలా చక్కగా షూట్ చేశారని ఫోక్ సాంగ్స్ ప్రేమికులు కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్ల శుభకార్యలలో సినిమాలలో ఉన్న ఎవర్గ్రీన్ పాటలు వినిపించేవి. ఇప్పుడు యూట్యూబ్ పుణ్యమా అని తెలంగాణ పాటలు, డిజె సాంగ్స్ ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. ఎక్కడ శుభకార్యంలోనైనా డిజె సౌండ్స్‌లో ఈ పాటలే మోత మోగిస్తున్నాయి.
నా మొహన్లాలి పాటకు చుంచు నాగవ్వ చాలా మంచి లిరిక్స్ అందించారు. ఇక పాటను నచ్చేలా, ప్రేక్షకులను మెప్పించేలా సింగర్స్ ఎదుళ్ల బాబు, లావణ్య చాలా చక్కగా పాడారు. ప్రవీణ్ కాయితోజు మ్యూజిక్ లెవల్ మామూలుగా లేదు. ఇక డిజె మిక్స్ రాహుల్ మహారాజ్ తో పాట మరింత ఆకట్టుకునేలా తయారు చేశారు. ఈ పాటలో గ్రూపు డ్యాన్స్‌తో చాలా హుషారెక్కించారు. కొత్త పద్దతిలో డ్యాన్స్ ఆకట్టుకుంది. కొరియోగ్రఫీకి వంద మార్కులు వేస్తున్నారు చూసిన వారంతా. తెలంగాణ మాస్ సాంగ్స్‌లో ఈ పాట కూడా చేరిపోయిందని, డ్యాన్స్, మ్యూజిక్, వస్త్రాధరణ అన్నీ సూపర్‌గా ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ పాటను చూడాలంటే లింక్ కింద ఇస్తాము తప్పకుండా చూడండి.
NAA MOHANALALI DJ MP3 SONG
LYRICS: CHUNCHU NAGAVVAA
SINGERS: EDULLA BABU , LAVANYA
MUSIC: PRAVEEN KAITHOJU
DJ MIX BY: DJ RAHUL MAHARAJ
DOP: HARISH PATEL
EDITING: HARISH VELPULA
DIRECTION OF CHOREOGRAPHY: SHEKAR VIRUS
CAST: VARSHINI , KALYAN
DANCERS: ANJALI, SRITHI LAYA, NAVYA , BHAVITHA,ARAVINDH , AKSHITH, SAI KUMAR, MAHESH
SPECIAL THANKS: PADMA RAVINDER, RAMESH RAMS
ఈ పాట వీడియో చూడాలంటే లింక్ క్లిక్ చేయండి!
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!