Naa Kanti Kalalani Song Lyrics: బుల్లితెర స్టార్, జబర్థస్త్ హీరో సుడిగాలి సుధీర్ (సుధీర్ ఆనంద్) హీరోగా నటించిన చిత్రం గాలోడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుడిగాలి సుధీర్ ఎంతో కష్టపడి సింగిల్‌గా తన ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. ఇప్పుడు తనకంటో ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న బుల్లితెర నటుల్లో సుధీర్ ఒకరు.
గాలోడు సినిమా నుంచి Naa Kanti Kalalani Song Lyrics ఇప్పుడు అందర్నీ అలరిస్తుంది. ఈ పాట సినిమాకు హైలెట్గా నిలిచింది. నా కంటి కలలని..అనే సాంగ్‌కు లిరిక్స్ శ్రీనివాస్ తేజ అందించారు. ఈ పాటను సింగర్ సాహితి గాలిదేవరా చాలా అందంగా పాడారు. సంగీతం Bheems Ceciroleo అందించారు.
Naa Kanti Kalalani Song Credits:
Song Name | Naa Kanti Kalalani |
Movie Name | Gaalodu (2022) |
Lyrics | Srinivas Teja |
Singer | Sahithi Galidevara |
Music | Bheems Ceciroleo |
Starring | Sudheer Anand, Gehna Sippy |
Youtube Video Song | Link |
Naa Kanti Kalalani Song Lyrics in Telugu
నా కంటి కలలని
నీ కొంటె చూపులని
ఈ రోజు జత పడి కలవనీ…
ఏకాంతమేమన్నది
ఏ కాంతి లేదన్నది
ఈ కాంత నీదన్నది
నిన్ను రమ్మన్నది
పరుగాపని పరువం
పద పద పదమంది
మగలోగిలి చేరి
సేద తీరాలంది
హృదయాలను కలిపి
మై మరిచిన చెలిమి
ఇరు తనువులు కలిపి
తరించాలంది
ఎండ కన్ను సోకకుండ
పెంచకున్న మేను
చూడు నేడు
అగ్గిలా మండే
గోటి గాయమైన
బాధ కాయలేని
సుకుమారమైన సిరులే
సెగలై రగిలే ఊపిరై ఉప్పెనా
ఈ కౌగిల్లలోన
అల్లుకోర చప్పునా
సుడిగాలివై సంద్రమంత సుఖమే
వరమల్లే వాలగా వచ్చాను వాత్సాయన
రెండు గుండెలొక్కటవ్వగా
రాదా రోజుకొక్క పండగా
నీ ఆశలకు అండగా
నా శ్వాసతో ఉందిగా
పండు వెన్నలైన వేడిగా
ఉంది నిన్ను చూడగా
రేయి రంగు లేయగా
నీ హాయి నన్ను చేరగా
వేయి వేల వసంతమా
ఈ వేల నా సొంతమా
ఈ చిన్ని ఏకాంతమే నీ పంతమా
రా వేల ఓ నేస్తమా
వెన్నల్లో జాగారమా
నా లోని వయ్యారమే నీ వందుమా
ఇరు పెదవులు కలిసి
చిరు ఊపిరి అలసి
మరు కోరిక ఎగసి
తలుపులననీ మూసి
ఎదురెదురుగ నిలిచి
ఒకరోకరిని వలచి
ఇక కుదురును మరచి
తొలి రుచిలే చూసి..
Naa Kanti Kalalani Song Lyrics in English
Naa Kanti Kalalani
Nee Konte Choopulani
Ee roju Jathapadi Kalavanee…
Ekaanthameamannadhi
Ye Kaanthi Ledhannadhi
Ee Kaantha Needhannadhi
Ninnu Rammannadhi
Parugaapani Paruvam
Padha Padha Padhamandhi
Magalogili Cheri
Sedha Teeralandhi
Hrudhayaalanu Kalipi
Maimarichina Chelimi
Iru Tanuvulu Kalipi
Tarinchaalandhi
Enda kannu Sokakuknda
Pendhukunna Menu
CHoodu NEDU
Aggilaa Mande
Goti Gaayamaina
Bhaadha Kaayaleni
Sukumaaramaina Sirule
Segalai Regile Oopirai Uppena
Ee Kougillalona
Allukora Chappuna
Sudigaalivai Sandhramantha Sukhame
Varamalle Vaalagaa Vacchanu Vaastaayana
Rendu Gundelokkatavvagaa
Raadaa Rojukokka Pandagaa
Nee Aashalaku Andagaa
Naa Swaashatho Undhigaa
Pandu Vennalaina Vedigaa
Undhi Ninnu Choodaka
Reyi Rangu Leyagaa
Nee Haayi Nannu Cheragaa


Veyi Vela Vasanthamaa
Ee Vela Naa Sonthamaa
Ee Chinni Ekaanthame Nee Panthamaa
Raa Vela Oo Nesthamaa
Vennello Jaagaaramaa
Naaloni Vayyaarame Neevandhumaa
Iru Pedhavulu Kalisi
Chiru Oopiri Alasi
Maru Korika Egasi
Talupulanee Moosi
Edhuredhuruga Nilichi
Okarokarini Valachi
Ika Kudhurunu Marachi
Tholi Ruchule Choosi..