Murder Case

Gampalagudem: Murder Case |మ‌ర్డర్ కేసును ఛేదించిన పోలీసులు

Spread the love

Gampalagudem: Murder Case Gampalagudem: కృష్ణాజిల్లా గంప‌ల‌గూడెం మండ‌లం పెనుగొల‌ను గ్రామంలో నోముల సీతారాముల‌ను (60)ను నోముల ఆంజ‌నేయులు (30) అతి కిరాత‌కంగా కొట్టి చంపిన‌ట్టు తిరువూరు సీఐ శేఖ‌ర్‌బాబు తెలిపారు. శుక్ర‌వారం విలేక‌ర్ల స‌మావేశంలో హ‌త్య‌కు సంబంధించిన వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఆస్తి త‌గాదాల నేప‌థ్యంలో నోముల ఆంజ‌నేయులు మ‌ద్యం మ‌త్తులో ఉద్ధేశపూర్వ‌కంగానే సీతారాముల‌పై క‌ర్ర‌తో దాడి చేసిన‌ట్టు పేర్కొన్నారు. ఈ దాడిలో త‌ల‌పై గ‌ట్టిగా త‌గ‌ల‌డంతో తీవ్ర ర‌క్త‌స్రావం అవ్వ‌గా వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ సీతారాములు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ స‌భ్యులు ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసిన గంప‌లగూడెం ఎస్సై స‌తీష్ హ‌త్య చేసిన నోముల ఆంజ‌నేయుల‌ను అరెస్టు చేసిన‌ట్టు సీఐ శేఖ‌ర్ బాబు తెలిపారు. నిందితుడు నుంచి హ‌త్య‌కు ఉప‌యోగించిన క‌ర్ర‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు పేర్కొన్నారు.

ఇది చ‌ద‌వండి:భార్య‌పై ప్రేమ‌..నిలువెత్తు విగ్రహం ప్ర‌తిష్ట‌త

ఇది చ‌ద‌వండి:రోడ్డు ప్ర‌మాదంలో 50 గొర్రెలు మృతి

ఇది చ‌ద‌వండి:మిస్సైన బంగారం దొంగ‌లు దొరికారు!

ఇది చ‌ద‌వండి: 26న దేశ‌వ్యాప్తంగా బంద్‌కు పిలుపు!

ఇది చ‌ద‌వండి:కిడ్నాప్ నాట‌క‌మాడిన యువ‌తి ఆత్మ‌హ‌త్య

ఇది చ‌ద‌వండి:దెయ్యం భ‌య్యం..కాల‌నీ ఖాళీ చేసిన ప్ర‌జ‌లు

Garikapadu check post : గ‌రిక‌పాడు చెక్‌పోస్టువ‌ద్ద ప‌ట్టుబ‌డిన కోటి రూపాయ‌లు

Garikapadu check post : గ‌రిక‌పాడు చెక్‌పోస్టువ‌ద్ద ప‌ట్టుబ‌డిన కోటి రూపాయ‌లుJaggaiahpet: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ఆంధ్రా-తెలంగాణ బోర్డ‌ర్ జ‌గ్గ‌య్య‌పేట మండ‌లం గ‌రిక‌పాడు చెక్‌పోస్టు(Garikapadu check post) వ‌ద్ద Read more

Tiruvuru News: the police carried out raids on chicken coops | తిరువూరులో కోడి క‌త్తులు స్వాధీనం, ప‌లువురు అరెస్టు

Tiruvuru News: the police carried out raids on chicken coops | తిరువూరులో కోడి క‌త్తులు స్వాధీనం, ప‌లువురు అరెస్టుTiruvuru : సంక్రాంతి స‌మీపిస్తున్న Read more

Gun Manufactures: ఇంట్లో తాపీగా తుపాకీలు త‌యారు చేస్తుంటే దొరికిపోయాడు

హ‌త్య కేసులో పోలీసులు విచార‌ణ‌తుపాకీల త‌యారీ గుట్టు ర‌ట్టుచెన్నైలో నేర్చుకున్న నిందితుడు Gun Manufactures: ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌డిక‌ల‌పూడి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని ఇటీవ‌ల వీరంపాలె Read more

Letter: TDP కార్య‌క‌ర్త‌ల‌ సోద‌రుల హ‌త్య ఉదంతంపై నారా చంద్ర‌బాబు నాయుడు డీజీపికి లేఖ‌

Letter: క‌ర్నూలు జిల్లాలోని గ‌డివేముల మండ‌లం పెస‌ర‌వాయి గ్రామంలో 17 జూన్ 2021న ఉద‌యం 6.45 గంట‌ల‌కు ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు దారుణంగా హ‌త్య చేయ‌బ‌డిన విష‌యం తెలిసిందే. Read more

Leave a Comment

Your email address will not be published.