municipal co-option member

municipal co-option member: వైసీపీ మున్సిప‌ల్ కో ఆప్ష‌న్ మెంబ‌ర్ ఆత్మ‌హ‌త్య‌

Spread the love

municipal co-option member అనంత‌పురం జిల్లా పుట్ట‌ప‌ర్తి మున్సిప‌ల్ వైసీపీ కో ఆప్ష‌న్ మెంబ‌ర్ ఆదం అహ్మ‌ద్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. తాను చ‌నిపోతున్నాన‌ని చివ‌రిసారిగా ఓ వీడియోను తీసి సామాజిక మాధ్య‌మాల ద్వారా పంపించారు. వీడియో పంపించిన కొద్ది సేప‌టికి ఆయ‌న పుట్ట‌ప‌ర్తి ప్ర‌శాంతి రైల్వే స్టేష‌న్‌లో రైలు కింద ప‌డి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. వీడియోలో ఏముందంటే… తాను ఎవ‌రికీ ద్రోహం చేయ‌లేద‌ని, హ్యాపీగా చ‌నిపోతు న్నాన‌ని ఆదం అహ్మ‌ద్ అన్నారు. త‌న చావుకు ఎవ‌రూ కార‌ణం కాద‌ని, జీవితంపై విర‌క్తి చెంద‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్టు చెప్పారు. త‌న‌కు ఈ ప్ర‌పంచంలో ఉండ‌టం ఇష్టం లేక చ‌నిపోతున్నాన‌ని, త‌న వ‌ల్ల ఎవ‌రికి ఇబ్బంది క‌లిగించ‌వ‌ద్ద‌ని త‌న చావుకు ఎవ‌రికీ సంబంధం లేద‌ని అన్నారు. (municipal co-option member)పోలీసులు ఎవ‌రిపైనా చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ఎవ‌ర్నీ బాధ‌పెట్ట‌వ‌ద్ద‌ని కోరారు.

Nara Lokesh : విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాటమొద్దు

Nara Lokesh : విద్యార్థుల ప్రాణాల‌తో చెల‌గాటమొద్దు Nara Lokesh : ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తే 80 ల‌క్ష‌ల మంది క‌రోనా బారిన ప‌డే Read more

TDP Formation Day : కేసీఆర్ మాట‌ల్లోనే వైసీపీ పాల‌నేంటో తెలుస్తోంది!

టిడిపి 40వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుక‌ల్లో జాతీయ అధ్య‌క్షులు నారా చంద్ర‌బాబు నాయుడు TDP Formation Day : ''స‌రిగ్గా 40 ఏళ్ల కింద‌ట ఇదే రోజున Read more

JC Prabhakar Reddy : జ‌గ‌నే స‌హ‌క‌రించాడు : జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి వ్యాఖ్య‌లు

JC Prabhakar Reddy: Tadipatri : టిడిపి నేత జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను మున్సిప‌ల్ ఛైర్మ‌న్ కావ‌డానికి జ‌గ‌న్ ఎంతో స‌హాయం చేశాడ‌న్నారు. Read more

New Year Celebrations Banned in Hyderabad|న్యూయ‌ర్ వేడుక‌లు: హైద‌రాబాద్‌లో ఆంక్ష‌లు అమ‌లు

New Year Celebrations Banned in Hyderabad|న్యూయ‌ర్ వేడుక‌లు: హైద‌రాబాద్‌లో ఆంక్ష‌లు అమ‌లుHyderabad: నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల దృష్ట్యా హైద‌రాబాద్ న‌గ‌రంలోని పోలీసులు ఆంక్ష‌లు విధించారు. సైబ‌రాబాద్‌, Read more

Leave a Comment

Your email address will not be published.