ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

jagan bail: బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై ఆనందం వ్య‌క్తం చేసిన ఎంపీ

jagan bail

jagan bail: ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పిటిష‌న్‌పై ర‌ఘురామ పిటిషిన్‌పై ఆగ‌ష్టు 25న సీబీఐ కోర్టు తీర్పు వెల్ల‌డించ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఆనందం వ్య‌క్తం చేశారు. ఏ1కు తోడుగా ఏ2 ఉండాల‌నేది త‌న ఉద్దేశ‌మ‌ని, ఏ 2 బెయిల్ కూడా ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్ వేస్తాన‌ని తెలిపారు.

జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై స్పందించిన ర‌ఘురామ‌కృష్ణ‌రాజు త‌ప్ప‌కుండా న్యాయం జ‌రుగుతుంద‌ని అన్నారు. వాద‌న‌ల‌న్నీ ముగిశాయ‌ని, అతిత‌ర్వ‌ర‌లో తీర్పు రాబోతుంద‌ని సంతోషం వ్య‌క్తం చేశారు. ఏ1కు తోడుగా ఏఈ ఉండాల‌నేది త‌న ఉద్ధేశ‌మ‌ని, ఏ2 బెయిల్ కూడా ర‌ద్దు చేయాల‌ని పిటిష‌న్ వేస్తాన‌ని తెలిపారు. ఆగ‌ష్టు 25 వ‌ర‌కు ఏం జ‌రుగుతుందో వేచి చూద్దామ‌ని అన్నారు. అయితే సీబీఐ నుంచి ఇంకా స‌మాచారం రాలేద‌ని, లిఖిత పూర్వ‌క వాద‌న‌ల‌కు మ‌రింత స‌మ‌యం కావాల‌ని సీబీఐ న్యాయ‌వాది కోరారు. అయితే ఇవాళే తెల‌పాల‌ని కొంత‌సేపు విచార‌ణ‌ను కోర్టు వాయిదా వేసింది.

See also  khammam crime news today I హ‌త్య చేసే అంత ఘ‌ర్ష‌ణ ఏం జ‌రిగింది?

Comment here