Mother’s day Images Telugu 2022: మదర్స్ డే ఫొటోలు, కొటేషన్లు కోసం వెతుకుతున్నారా? అయితే లేటెస్ట్గా తయారు చేయబడిన పోస్టర్లు కింద ఇవ్వబడినవి. మదర్స్‌డే 2022 సంవత్సరంకు సంబంధించి Teluguలో quotes, whishes రాసి పొందుపరిచాము. ఈ imagesను మీరు మీ ఫ్రెండ్స్‌కు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, మీకు నచ్చిన వారికి share చేయవచ్చు. మాతృదినోత్సవం సందర్భంగా momను గుర్తు చేసుకుంటూ ఆమె త్యాగాలను తెలుగులో రాసిన కొటేషన్లు చాలా అద్భుతంగా ఉంటాయి. వీటిని మన mother ను గుర్తు చేసుకుంటూ స్టేటస్ కూడా పెట్టుకోవచ్చు. ఈ ఫొటోలతో మీరు వీడియో కూడా తయారు చేసుకోవచ్చు.
Mother’s day Images Telugu 2022
Amma లేకపోతే జననం లేదు
అమ్మ లేకపోతే గమనం లేదు
అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు
అమ్మే లేకపోతే అసలు సృష్టే లేదు
కంటి పాపలా కాపాడే అమ్మకి
మదర్స్ డే శుభాకాంక్షలు.
అమ్మంటే తెలపడానికి
భాష చాలడం లేదు
కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు
నాకు మరో జన్మంటూ ఉంటే
నీకు అమ్మగా పుట్టాలని ఉంది.
అమావాస్య చీకట్లో నిండు
చందమామని వెతికి పట్టుకోగలమే
కానీ..! Amma ప్రేమలో
మచ్చని మాత్రం వెతికి పట్టుకోలేము
జన్మజన్మల బంధం
ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేని
అనుబంధం! అమ్మ!
సృష్టికి జీవం పోసినది రెండక్షరాల అమ్మ
ఈ ప్రపంచం మనల్ని చూడకముందే
ప్రేమించే ఒకే ఒక స్త్రీ అమ్మ























