Mangli Shivaratri Song 2022: Needi kaani rupamedi ledu song lyrics | నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో..
Director: Damu Reddy
Lyrics: Mittapelli Surender
Singer: Mangli
Music: Suresh Bobbilli
DOP:Tirupathi
Editing: Uday Kumbham
Classical Dancer: Hari Prasad
Asst. Editor: Ashok Karri
Asst. Camera: Paramesh
Poster: Mittu Aretty
DI: Sanjeev (Rainbow Post)
Sponsored by: Manikanta Rathod
Mangli Shivaratri Song 2022: Needi kaani rupamedi ledu song lyrics
నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో
ఎల్ల లోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో
నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో
ఎల్ల లోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో
విశ్వమైనా భస్మమైనా నీవే!
విశ్వమైనా భస్మమైనా నీవే!
ఆది అంతం నీవే
నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో
ఎల్ల లోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో
నింగిలో నాదము గాలిలో ప్రాణము
నీటిలో జీవము అగ్నిలో దీపము
మట్టితో దేహము ప్రాణికో రూపము
జగతినే పెంచుతూ పంచినా దైవమా
జననమైనా మరణమైనా ఆ..ఆ..నీవే!
జననమైనా మరణమైనా నీవే ఆధారం
శూన్యమైన శివ శివ నీవే ఆధారం
హర హర మహదేవ హిమగిరి వాస
ఆది యోగివై వెలసిన ఈష
ఆగిపోని కాలమందు అల్లుతావు బంధం
ఓ దేవా! ఆగిపోయే ఊపిరినిచ్చి తెంచ్చేవు ప్రాణం
అంతులేని ఆశలోనే బ్రతుకునిత్య వేట
యాడ వుండి ఆడుతావు ఇంత వింత ఆట
నిజము నీవే భ్రమవు నీవే..వే…ఈషా
నిజము నీవే భ్రమవు నీవే అంతటా నీవే
అంతరంగం అందనీయవు అర్ధ నారీషా
నీది కాని రూపమేది లేదు దేవా ఈ సృష్టిలో
ఎల్ల లోకాలు పల్లవించే నీ దివ్య దృష్టిలో
దేవా! ఈషా!దేవా! ఈషా! దేవా..దేవా!
Needi kaani rupamedi ledu deva e srustilo
aella lokaalu pallavinchea ne divya drustilo
Needi kaani rupamedi ledu deva e srustilo
aella lokaalu pallavinchea ne divya drustilo
vishwamyna basmamyna nevea
vishwamyna basmamyna nevea
aadi antham nevea
Needi kaani rupamedi ledu deva e srustilo
aella lokaalu pallavinchea ne divya drustilo
ningilo naadamu gaalilo pranamu
neetilo jeevamu agnilo depamu
mattitho dehamu praniko rupamu
jagathinea penchuthu panchina divama
jananamyna maranamyna a..a.. nevea
jananamyna maranamyna neevea adharam
sunyamyna shiva shiva neevea adharam
hara hara mahadeva himagiri vasa
aadhi yogiy velasina esha
aagiponi kaalamandu alluthavu bandam
o deva aagipoyea uperinichi thenchavu pranam
anthuleni aasalonea brathuku nithya veta
yaada vundi aaduthavu entha vintha aata
nijamu nevea bramhavu nevea..ve..esha
nijamu nevea bramhavu nevea anthata nevea
antharangam andhaneyavu ardha naaresha
Needi kaani rupamedi ledu deva e srustilo
aella lokaalu pallavinchea ne divya drustilo
deva esha ..deva esha..deva deva
వీడియో సాంగ్ కోసం లింక్‌ను క్లిక్ చేయండి
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!