Mangli Shivaratri song 2021 lyrics

Mangli Shivaratri song 2021 lyrics | MP3 Free download |సాధు జంగ‌మా! ఆదిదేవుడా! మంగ్లీ శివ‌రాత్రి పాట‌‌

MP3 SONGS

Mangli Shivaratri song 2021 lyrics

ఓ..ఓ..సాధు జంగ‌మా! ఆదిదేవుడా! మంగ్లీ కొత్త పాట‌
శంభో శంక‌ర..హ‌ర లింగ దేవుడా!
సంచార జ‌గ‌తి నావ తోవ నీవురా!
ఆ..ఆ..!
ఆది అంత‌మేది నీకు లేదురా!
అంద‌ము నీవే..పిందెము నీవే!
ఓ..ఓ..
ఆత్మ‌వు నీవే! ప‌ర‌మాత్మ‌వు నీవే!
అఖిలాండం! బ్ర‌హ్మాండం!
నీ తాండ‌వ‌మే!
అత‌ల‌..సుత‌ల‌..పాతాళం నీ కీర్త‌న‌మే!
ఓ..ఓ..
ప‌గ‌లు రేయి తీరాల‌కు వార‌ధి నీవే!
ప్ర‌ళ‌య విల‌య గ‌మ‌నాల‌కు సార‌థి నీవే!

సాధు జంగ‌మా! ఆదిదేవుడా!
శంభో శంక‌ర..హ‌ర లింగ రూపుడా!
ఓ..ఓ..
గిరి సురా సుతా గౌరీ స‌ఖీ అయి నీతోడుండా!
శంఖ జోలే శంఖు పుర్రె నీకు పూదండా!
రంగు లేని నాగ‌మ‌ణి మెడ‌లోన వెలుగుచుండా!
ఏమీ లేని భైరాగోలే యాచించుండా!

వెన్న‌ల‌నే త‌ల‌పై కొలువై చిందులాడా!
ఎందుకురా! బూడిత నీనొస‌టా!
గిరిజ‌ల‌‌‌మే నీకు బంధువులైరిరా!
సిరిలున్నాకురువ‌వు చిత్ర‌మురా!

క‌లిమి లేమి క‌ష్ట‌ము సుఖ‌ము!
ఓ..ఓ..
నీ తూక‌ములో అంతా ఒక‌టే!
అఖిలాండం! బ్ర‌హ్మాండం!
నీ తాండ‌వ‌మే!
అత‌ల‌..సుత‌ల‌..పాతాళం నీ కీర్త‌న‌మే!
ఓ..ఓ..
ఉండీ లేన‌ట్టుండే ఉనికి నీవే!
ప్ర‌ళ‌య విల‌య కాలాల‌కు క‌ర్త‌వు నీవే!

సాధు జంగ‌మా! ఆదిదేవుడా!
ఓ..ఓ..
బిలువా మాల సుంగంధ‌లా!
పూసిన పూల ప‌ల‌క్కి మేళ‌!
త‌ల‌పించేను క‌మ‌నీయంగా శివుడా నీలీలా!
స‌ద్గురు వేదం శంభుని నాధం!
అందాలాయి సుంద‌ర‌దామం!
నింగీ నేల‌కు నిచ్చెన వేసే
పావ‌న పీటము!
ఈ దిన‌మే గానం ప్ర‌ణ‌వా నాధ‌ముగా!
ఢ‌‌ముర‌క‌మే దిమిదిమి మోగెనురా!

భువి నుంచి గంగా దివికే పొంగెనురా!
న‌ట‌రాజే శివుడై ఆడేనురా!
న‌మః శివాయా! సిద్ధః న‌మాయా!
ఓ..ఓ.. సిద్ధః న‌మాయా విశుద్ధ న‌మాయా!
ఓ..ఓ పంచాక్ష‌రి జ‌ప‌మంత్ర‌మే ప‌ర‌మ శివాయా!
కైవ‌ల్యం కైలాసం న‌మఃశివాయా!
ఓ..ఓ..అద్వైత్వం శివ‌త‌త్వం స‌దాశివాయా!
పూర్ణం ప‌రిపూర్ణం గురుపూర్ణ‌న‌మాయా!
ఓ..ఓ..సాధు జంగ‌మా! ఆదిదేవుడా!
శంభో శంక‌ర..హ‌ర లింగ దేవుడా!
సంచార జ‌గ‌తి నావ తోవ నీవురా!
ఆ..ఆ..!
ఆది అంత‌మేది నీకు లేదురా!
అంద‌ము నీవే..పిందెము నీవే!
ఓ..ఓ..
ఆత్మ‌వు నీవే! ప‌ర‌మాత్మ‌వు నీవే!
అఖిలాండం! బ్ర‌హ్మాండం!
నీ తాండ‌వ‌మే!
అత‌ల‌..సుత‌ల‌..పాతాళం నీ కీర్త‌న‌మే!
ఓ..ఓ..
ప‌గ‌లు రేయి తీరాల‌కు వార‌ధి నీవే!
ప్ర‌ళ‌య విల‌య గ‌మ‌నాల‌కు సార‌థి నీవే!

సాధు జంగ‌మా! ఆదిదేవుడా!
శంభో శంక‌ర..హ‌ర లింగ రూపుడా!

Director :Damu Reddy
Lyrics :Goreti Venkanna
Singer :Mangli
Music :Madeen SK
Dop :Tirupathi
Edit :Uday Kumbham
Asst. Camera :Vikas Seegu
Asst.Edit :Ashok Karri
Poster :Mittu Aretty
DI :Sanjeev (Rainbow Post)
Producer :Noothanapati Ramakrishna (NRK)
Youtube Channel :Mangli Official
YOUTUBE SONGMangli Shivaratri YOUTUBE SONG
Mangli Shivaratri mp3 song 2021

Click: MP3 Free download

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *