man beauty tips

man beauty tips: పురుషులు అందంగా క‌నిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?

Spread the love

man beauty tips | ప్ర‌స్తుత కాలంలో మ‌హిళ‌ల్లో మాదిరే పురుషుల్లో కూడా వారి అందంపై ఎక్కువ ఇంట్రెస్టు చూపిస్తున్నారు. అందంగా ఉండ‌టానికి అందంగా క‌న‌బ‌డ‌టానికి వారు ఊడా ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కాబ‌ట్టి అటువంటి వారికోసం త‌ప్ప‌కుండా కొన్ని బ్యూటీ tips అవ‌స‌రం. ఇక్క‌డ ఇస్తున్న కొన్ని beauty tips పురుష‌ల‌కు త‌ప్ప‌కుండా స‌హాయ‌ప‌డ‌తాయి. అయితే వారు ఈ టిప్స్‌ను పాటించ‌డానికి వారికి కూడా ఓ పార్ల‌ర్ కావాలి.

కొంత మందిలో పొడ‌వుగా పెరిగే Hairతో వారితో అందం రెట్టింపు అవుతుంది. పురుషుల ముఖంలో కూడా మొటిమ‌లు ఏర్ప‌డ‌వ‌చ్చు. లేదా వారు కూడా మ‌రింత గ్లామ‌ర‌స్ స్కిన్ కేర్ తీసుకోవాల‌ని కోరుకుంటారు. కాబ‌ట్టి ఒక్క మ‌హిళ‌కు మాత్ర‌మే beauty tips ఉన్నాయ‌నుకోకుండా పురుషుల‌కు కూడా త‌మ సౌంద‌ర్యాన్ని కాపాడుకోవడానికి త‌గిన man beauty tips ఉన్నాయి.

ఈ చిట్కాలు పురుషు(men’s)ల కోస‌మే

పురుషులు త‌రుచూ త‌మ చ‌ర్మాన్ని శుభ్ర‌ప‌రుచుకొంటుండాలి. పురుషులు త‌మ చ‌ర్మాన్ని శుభ్ర‌ప‌రుచుకోవ‌డానికి కొన్ని టెక్నిక్స్ తెలిసి ఉండాలి. సాధార‌ణంగా చాలా మంది మ‌గ‌వారి చ‌ర్మం ఆయిల్ skin క‌లిగి, జిడ్డుగా ఉంటుంది. అలాగే వారి ముఖంలో ఓపెన్ రంధ్రాలు క‌లిగి ఉంటాయి. మ‌గ‌వారు ఎక్కువుగా బ‌య‌ట తిరుగుతుంటారు కాబ‌ట్టి దుమ్ము, ధూళి ముఖ‌రంధ్రాల్లో చేరి ముఖంలో మొటిమ‌లు, ముడ‌త‌లు ఏర్ప‌డ‌టానికి దారి తీస్తుంది. కాబ‌ట్టి మ‌గ‌వారి ముఖాన్ని శుభ్ర‌ప‌రుచుకోవ‌డానికి కెమిక‌ల్ ఫ్రీ beauty ప్రొడ‌క్ట్స్ ను ఉప‌యోగించ‌డం మంచింది. అలాంటి Products కోసం మంచి బ్రాండ్ క‌లిగిన‌టువంటి మ‌న్నికైన క్రీముల‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్ర‌తిరోజూ ఇంటికి తిరిగి రాగానే ముఖాన్ని మంచినీళ్ల‌తో శుభ్ర‌ప‌రుచుకొని క్లెన్సింగ్ అప్లై చేయ‌డం చాలా మంచింది.

ఫేస్ ఫేషియ‌ల్స్‌

అతి త‌క్కువ ర‌సాయ‌నాలు క‌లిగిన face wash ఉత్ప‌త్తుల‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రోజుకు క‌నీసం మూడుసార్లైన ఫేస్ వాష్ క్రీముతో ఫేస్‌వాష్ చేసుకోవాలి. సోపు ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన లేదా డియోడ రెంట్స్‌కు సంబంధించిన ఉత్ప‌త్తుల‌ను ముఖానికి వాడ‌కూడ‌దు. ముఖ్యంగా పురుషుల చ‌ర్మం roughగా ఉంటుంది కాబ‌ట్టి, అందుకోసం విట‌మిన్ ప్రొడ‌క్స్‌ను లేదా aloe vera (క‌ల‌బంద‌) ల‌తో త‌యారైన‌టువంటి ఫేస్ వాష్‌ల‌తో శుభ్రం చేసుకోవాలి. షేవింగ్ చేసిన త‌ర్వాత ఆలోవేరా ఫేస్‌వాష్ చేసుకుంటే shaving స‌మ‌యంలో చిన్న‌గాట్లు ఏర్ప‌డినా ఎటువంటి మార్క్స్ లేకుండా చేస్తుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్ల‌యితే ముఖంలో మొటిమ‌లు, ముడ‌త‌లు, రంధ్రాలు పోయి ముఖ చ‌ర్మాన్ని ఆక‌ర్ష‌ణీయంగా ఉంచుతుంది.

Turmeric powder skin: చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు ప‌సుపు ఉప‌యోగ‌ప‌డే ప‌ద్ధ‌తులు ఎన్నో తెలుసా?

Turmeric powder skin | ప‌సుపులో ఔష‌ధ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇందులో యాంటి సెప్టిక్‌, యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ల‌క్ష‌ణాలున్నాయి. ఈ గుణాలు ఆరోగ్యానికి Read more

health benefits of eating watermelon

health benefits of eating watermelon: Watermelons are very good for health during the summer. It works as a medicine for Read more

holi skin care tips: హోలీ సంబురాల త‌ర్వాత చ‌ర్మంపై రంగుపోవాలంటే ఇలా చేయండి?

holi skin care tips | దేశ‌వ్యాప్తంగా హోలీ సంబురాలు ఆకాశానంటాయి. భార‌త దేశంలో కోవిడ్ ప్ర‌భావం త‌గ్గ‌డంతో ప్ర‌జ‌లు హోలీ పండుగ‌ను చాలా సంతోషంగా జ‌రుపుకున్నారు. Read more

Neem beauty benefits: సౌంద‌ర్య సుగుణాల వేప‌తో అందం మీ సొంతం!

Neem beauty benefits | వేప ఆరోగ్యానికే కాదు..అందాన్నీ ద్విగుణీకృతం చేస్తుంది. కాల‌మేదైనా దీన్ని సౌంద‌ర్య సాధ‌నంగా ఉప‌యోగిస్తే చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌లు దూర‌మై మేని మెరుపులు Read more

Leave a Comment

Your email address will not be published.