Mallepoolu folk song mp3: Helo in యూట్యూబ్ ఛానల్ ద్వారా గతేడాది విడుదలైన మల్లెపూలు తెచ్చానెట్టా..(Mallepoolu) ఫోక్ సాంగ్ సినిమా పాటను తలపిస్తోంది. పాట కొంచెం రొమాంటిక్‌గా ఉండటంతో పాటు వినేందుకు చాలా బాగుంది. ఈ పాటను ఇప్పటికే 9 లక్షల మంది యూట్యూబ్‌లో చూశారు. ఈ పాటను Mesram Ganesh Chinna అద్భుతంగా రాశారు. Venkatesh, Jayasree పాటను సినిమా పాట లెవల్లో పాడారు. ఇక Sai Raj, Mounika పాటలో హీరో, హీరోయిన్గా డ్యాన్స్ ఇరగ దీశారు. పాటకు వారి జోడీ డ్యాన్స్, నటన ప్లస్ పాయింట్. సంగీతాన్ని Sandeep అందించారు. చాలా స్మూత్‌గా వినడానికి ఆహ్లాదకరంగా ఉంటుంది. మళ్లీ మళ్లీ వినాలనిపించేలా సంగీతం ఉంది. ఈ పాటను యూట్యూబ్‌లో చూడాలంటే లింక్ ఇస్తాము. ఒక వేళ డౌన్లోడ్ (Mallepoolu folk song mp3) చేసుకోవాలంటే కింద లింక్ ఉంటుంది. డైరెక్ట్‌గా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Song: | Mallepoolu |
Banner: | smart creations |
Director: | Raj Narendra |
Lyrics: | Mesram Ganesh Chinna |
Music : | Sandeep |
Cast : | Sai Raj, Mounika |
Editing Studio: | Helotv studio’s |
Dance Master: | Sri charan |
Singers: | Venkatesh, Jayasree |
Dop: | Kamli Patel |
Editing: | Sai Teja macha |
DI: | Adarsh patel |
Assistant Director: | Saiteja k, Nagesh Nani |

Mallepoolu folk song: youtube direct link
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?