Mahabubabad Auto Accident News: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
లారీని ఢీకొట్టిన ఆటో – ఆరుగురి మృతి
Mahabubabad Auto Accident News: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంMahabubabad: మహబూబాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం లారీని ఆటో ఢీకొట్టిన ఘోర రోడ్డు ప్రమా దంలో ఆటోలో ఉన్న ఆరుగురు ప్రయాణికులు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ఘటన గూడూరు మండలం మర్రిమిట్టలో చోటు చేసుకుంది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీ సులు సమాచారం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యప్తు జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సీఎం కేసీఆర్ దిగ్భాంతి
Mahabubabad Auto Accidentఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలసుకున్నారు.
ఇది చదవండి:సర్పంచ్ అభ్యర్థిగా మహిళా వాలంటీర్ పోటీ ఎక్కడంటే?
ఇది చదవండి:అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడగింపు
ఇది చదవండి:రెండుగంటల్లో మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
ఇది చదవండి:ఎమ్మెల్యే మామయ్యకు అరుదైన గౌరవాన్ని తెచ్చిన ఐపిఎస్ కోడలు!
ఇది చదవండి:కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే కేబినెట్ మారుస్తారా?
ఇది చదవండి:కరెంట్ స్థంభాన్ని ఢీకొన్న కారు, ఇద్దరు మృతి
ఇది చదవండి:మదనపల్లె హత్యలో దిమ్మతిరిగే ట్విస్ట్