Maha Annadanam | ఖమ్మం నగరంలో గురువారం Khanapuram హవేలి విజయనగర్ కాలనీ లో షిరిడీ Sai Baba మందిరం 15వ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుండి బాబా వారికి ప్రత్యేక అభిషేకాలతో మహా Annadanam కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 56వ డివిజన్ కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి సత్యనారాయణ, మాజీ డిప్యూటీ బత్తుల మురళి ప్రసాద్, మాజీ Corporator మచ్చ నరేందర్, రాము డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
షిరిడీ సాయిబాబా మందిర కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో సుమారు 3 వేల మందికి Maha Annadanam వితరణ చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అతిథులకు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో Chairman ఫణిభట్ల రాజలింగయ్య, జనరల్ సెక్రటరీ సెల్ పెంట్యాల వెంకటనర్సయ్య, వైస్ ఛైర్మన్ బుద్ధా రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ చండ్ర వీరభద్రరావు,Treasurer కవులూరి అప్పారావు, సభ్యులు మండెపూడి కృష్ణయ్య, దొడ్డా నరసింహారావు, భూక్యా భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

