Madhupriya medaram song 2022 MP3 download
Song Name: Medaram Adavilona Jathararo
Singer: Actor & Producer: Madhuppriya
Direction: Krish
Lyrics : Rajendhar Konda
Music : Naveen.J
Dancers: Supriya, Sruthipriya & Nithya
Chorus: Supriya
Special Thanks to: Shiva Kumar Vemula
Madhupriya medaram song 2022 MP3 download: తెలంగాణ సింగర్ మధుప్రియ మేడారం జాతర సందర్భంగా మేడారం స్పెషల్ సాంగ్ 2022 ను విడుదల చేసింది. ఈ సాంగ్ తన యూట్యూబ్ ఛానల్ అయిన Madhuppriya నుండి విడుదల చేసింది. ఈ పాటను తానే స్వయంగా పాడటంతో పాటు, డ్యాన్స్ కూడా చేసింది. పాట చాలా అద్భుతంగా ఉంది. ఇప్పటికే సింగర్ మధు ప్రియ పాడిన తెలంగాణ పాటలు, సినిమా పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
మధుప్రియ మేడారం వీడియో సాంగ్ కోసం క్లిక్ చేయండి!
ఈ క్రమంలో మేడారం జాతర 2022 సందర్భంగా మేడారం చరిత్ర ను చెబుతూ ఒక పాట పాడింది. ఈ పాటను రాజేంద్ర కొండ రాశారు. పాటను మధుప్రియా అద్భుతంగా పాడారు. ఈ పాట విన్నవాళ్లు పాట బాగుందని, ఈ ఏడాది మేడారం జాతర కు అద్భుతమైన పాటను పాడిన సింగర్ మధుప్రియను అభినందిస్తున్నారు. ఫోక్ సాంగ్స్ పాడటంతో తన కంటూ గుర్తింపు తెచ్చుకున్న సింగర్ మధుప్రియ ఇప్పటికే భక్తి పాటలు ఎన్నో పాడారు. ఈ పాటకు నవీన్ సంగీతం అందించారు.ఈ పాటను డౌన్లోడ్ చేసుకోవాంటే కింద ఆడియో ఫైల్ ఉంది.

- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ