Love Failure Private Song

Love Failure Private Song | Thattukolene love Failure Mp3 Song Free Download

Spread the love

Love Failure Private Song | Thattukolene love Failure Mp3 Song Free Download

Love Failure Private Song : Youtube లో 2020 సంవ‌త్స‌రంలో My First Show Channel లో విడుద‌లైన ల‌వ్ ఫెయిల్యూర్ సాంగ్ Thattukolene Nuvvu chsina Mosam అనే పాట సినిమా పాట కంటే సూప‌ర్ హిట్ అయ్యింది. ఆ పాట‌లో త‌న ప్రియురాలు చేసిన మోసం గురించి ప్రియుడు పాడిన పాట‌లో అర్థం ప్ర‌తి ఒక్క ప్రేమికుడి గుండెను క‌రిగిస్తోంది. త‌న‌ని ప్రేమించి మ‌రొక‌రితో పెళ్లికి సిద్ధ‌ప‌డిన ఆ ప్రియురాలి గురించి Thattukolene Nuvvu chsina Mosam అనే పాట నిజంగా ప్ర‌తి ప్రేమికుడి నిజ జీవితంలో గ‌తాన్ని గుర్తు చేసుకునేలా చేసింది. ఈ పాట‌ను రాసిన‌ Laxman నిజంగా ఒక భ‌గ్న‌ప్రేమికుడి గుండెల్లో నుండి వ‌చ్చే ప‌దాలు ఎలా ఉంటాయో అందులో ఎంత బాధ ఉంటుందో ప‌దాల ద్వారా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు రాశాడు. సంగీతం Kalyan Keys అందించ‌గా పాట‌కు త‌గ్గ‌ట్టుగా మంచి ఫీలింగ్ వ‌చ్చేలా సంగీతాన్ని అందించారు. ఇక సింగ‌ర్ Ramu కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పాట‌ను ప్రాణంతో ఫీలై పాడిన‌ట్టు ఉంది. అత‌ని రాగానికి పాట క‌రెక్టుగా స‌రిపోయింది.ఈ పాట Ramu పాడిన పాటల్లో ఒక‌టిగా నిలిచిపోక తప్ప‌దు. ప్రియురాలు, ప్రియుడుగా ఇందులో న‌టించిన Akshith Marvel & Lucky Hema (Tik Tok star) పాట‌కు జీవం పోశారు. అచ్చం ఒక ప్రేమికుడు ఎలా బాధ‌ప‌డ‌తాడో, ప్రేమికులు ఎలా నిజ‌జీవితంలో ప్రేమించుకుంటారో అలానే పాట‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించారు. మొత్తంగా ఈ పాట వీడియో చూడ‌క‌పోతే మీరు ఒక్క‌సారి యూట్యూబ్ లోకి వెళ్లి చూడండి. పాట కావాలంటే లింక్ ఉంది డౌన్‌లోడ్ చేసుకోండి!

Thattukolene Nuvvu chsina Mosam lyrics in Telugu

ఓ కాటుక దిద్ధిన క‌న్ను
క‌న్నీటితో త‌డిపావే న‌న్ను
ఎంతో ప్రాణంగా ప్రేమిస్తే నిన్ను
నా ఆశ‌ల్లో పోసావే మ‌న్ను
నీ వేలు ప‌ట్ట‌న‌ప్పుడు వేయి జ‌న్మ‌లున్న ఎందుకే!
నీ కాలు తొక్క‌న‌ప్పుడు కాలి బూడిద‌య్య‌టందుకే!
నెత్తురు చింద‌ని గాయ‌న్ని చేసి గారంగా న‌వ్వ‌కే నువ్వు!

త‌ట్టుకోలేనే నువ్వు చేసిన మోసం!
చెప్పుకోలేనే నా గుండెకైయినా గాయం!
ఇంత పాప‌మానే న‌మ్మించి చేశావు ద్రోహం!
ఈ బాధ మోయ్యిలేనే దీని కంటే సావే సంతోషం!

బాసలాడినా! బంతి తోట‌నే! బాధ‌ప‌డుతూ దండ‌లాయే నీ పెళ్లి మండ‌పాన‌!
మ‌న పేరు చెక్కినా! మావిడి చెట్టుపై! మామిడాకులే త‌ల‌వొంచాయి తోర‌ణాలై!
ప‌చ్చాని వాగువంక‌ల ఇసుక చెట్ల నీడ‌ల‌!
నీ మ‌న‌సే ఉంగ‌రంగా తొడిగిన నువ్వే వెళ్లిపోతుంటే!

త‌ట్టుకోలేనే నువ్వు చేసిన మోసం!
చెప్పుకోలేనే నా గుండెకైయినా గాయం!
ఇంత పాప‌మానే న‌మ్మించి చేశావు ద్రోహం!
ఈ బాధ మోయ‌లేనే దీని కం టే సావే సంతోషం!

తెల్ల‌వారితే! నువ్వు ఎవ‌రో! ప్రాణ‌మైన దాన‌న‌
నీకు ప‌రాయోడిన‌మ్మా!
నువ్వు లేనిదే! ఎట్ట ఉంటానే! నీ మీద ప్రేమ ఎవ‌రిపై చూప‌లేన‌మ్మా!
అందాల పెళ్లి కూతురా!
నీ పెళ్లి జరిగే జాత‌ర‌!
ఏ జాలి చూడ‌కుండా దూర‌మై వెళ్లిపోతున్న‌వ‌మ్మా!

త‌ట్టుకోలేనే నువ్వు చేసిన మోసం!
చెప్పుకోలేనే నా గుండెకైయినా గాయం!
ఇంత పాప‌మానే న‌మ్మించి చేశావు ద్రోహం!
ఈ బాధ మోయ‌లేనే దీని కం టే సావే సంతోషం!

Song : Thattukolene
Singer : Ramu
Music :Kalyan Keys
Cast : Akshith Marvel & Lucky Hema (Tik Tok star)
Writer & Direction :Laxman
Cinematography & Editing :Janatha Bablu
D.I : Sanjeev (Rainbow Studios)
Producer :NS Giri
Youtube video link :Thattukolene Nuvvu chsina
Song Free Download

People also search links :

Andhala Pelli Kuthuraa love failure song | Andhala Pelli Kuthuraa mp3 song | love failure songs | tattukolene song | bagundalamma song | new telugu folk songs 2020 | telugu folk songs | andhala pelli kuthuraa 2021 | Thattukolene Love Failure Private Song mp3 Free Download | Thattukolene Nuvvu Chesina Mosam love failure song 2020 | love failure song telugu 2020 | thattukolene | thattukolene love failure full song | janapada song 202 | Thattukolene New Dj Song 2021 | Thattukolene Nuvvu chsina Mosam love failure song 2021 |త‌ట్టుకోలేనే నువ్వు చేసిన మోసం | ఓ కాటుకు దిద్దిన క‌న్ను | ల‌వ్ ఫెయిల్యూర్ సాంగ్ | జాన‌ప‌ద సాంగ్ | తెలంగాణ జాన‌ప‌ద సాంగ్ | త‌ట్టుకోలేనే నువ్వు | ఎంతో ప్రాణంగా పోసావే | నువ్వు చేసిన మోసం | Nuvvu chsina Mosam love failure song.

Bullettu Bandi mp3 song free download by mohana bhogaraju |బుల్లెట్టు బండి ప్రైవేటు సాంగ్‌

Bullettu Bandi mp3 song free download యూట్యూబ్‌లో కుర్ర‌కారుని హుషారెక్కిస్తోంది. Mohana Bhogaraju యూట్యూబ్ ద్వారా ఏప్రిల్ 7, 2021 సంవ‌త్స‌రంలో విడుద‌ల అయ్యింది. ఈ Read more

Kanne Adhirindhi Mp3 Song Free Download | Roberrt Telugu Movie Songs

Kanne Adhirindhi Mp3 Song Free Download | Roberrt Telugu Movie Songs Kanne Adhirindhi Lyrics Kanne AdhirindhiPaite ChedhirindhiKaale niluvadhu pilagaa Ninnatikelli Read more

Yemunnave Pilla Mp3 Song Free Download | Nallamala Movie Songs

Yemunnave Pilla Mp3 Song Free Download | Nallamala Movie Songs Yemunnave Pilla Song Lyrics Letha lega Dhooda Pilla ThaagePodhuguloni Paala Read more

Evo Evo Kalale Mp3 Song Free Download – Love Story | ఏవో ఏవో క‌ల‌లే

Evo Evo Kalale Mp3 Song Free Download - Love Story | ఏవో ఏవో క‌ల‌లే Evo Evo Kalale Mp3 : నాగ‌చైత‌న్య‌, Read more

Leave a Comment

Your email address will not be published.