Long March 5b Rocket : చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5 బి రాకెట్ విఫలమై భూమికి మరికొద్ది గంటల్లో చేరుకోబోతుంది. అది భూమిని తాకినిప్పుడు భారీ విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Long March 5b Rocket : గత ఏప్రిల్ 29 చైనా ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బి రాకెట్ భూమిపై కూలే ప్రాంతాన్ని అమెరికా రక్షణశాఖ గుర్తించింది. తుర్కమెనిస్థాన్‌లో జనసమర్థం ఉండే ప్రాంతంలోనే పడనున్నట్టు అమెరికా తెలిపింది. రాకెట్ భూమి మీద పడే చోట పెద్ద ఎత్తున విధ్వంసం జరిగే అవకాశం ఉంది. 8 టన్నులు బరువు ఉన్న ఈ భారీ రాకెట్ మధ్య ఆసియా దేశమైన తుర్కమెనిస్థాన్‌లో పడనుంది. భారత్ కాలమాన ప్రకారం ఆదివారం ఉదయం 4 గంటలకు భూమిపై పడనుంది. గంటకు 18 వేల మైళ్ల వేగంతో భూమిపైకి వస్తుంది. చైనా రాకెట్‌తో ముప్పు ఉందని ఆందోళన వెలువెత్తుతున్న వేళ.. చైనా వాదన మాత్రం మరోలా ఉంది. చైనా రాకెట్‌తో ఎలాంటి ప్రమాదం లేదని ప్రగల్భోలు పలుకుతోంది. చైనా రాకెట్ భూమిపైకి తాకే లోపలే శకలాలు కాలి బూడిదవుతాయని చెబుతోంది. ఏదేమైనప్పటికీ పెద్ద ఎత్తున విధ్వంసం తప్పబోదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ చైనా రాకెట్‌పై నెటిజన్లు మామూలుగా తిట్టుకోవడం లేదు. చైనా చేసే ప్రతి పనీ నాశనానికి దారి తీసేదేనని కామెంట్ల రూపంలో చెబుతున్నారు. వారి కామెంట్లు ఎలా ఉన్నాయంటే..
చైనాను ఆడుకుంటున్న నెటిజన్లు!

- జింపింగ్ మీద పడాలని ఎంత మంది కోరుకుంటున్నారు?
- ఇది వైరస్ పుట్టిన లాబ్ మీదనే పడాలి
- ఇది చైనా మీద పడితే దరిద్రం పోతుంది.
- అందుకే ఈ ఎదవ చైనా మెషీన్లను నమ్మకూడదనేది.
- చైనా మొబైల్ ఏమో కానీ వైరస్ మాత్రం బాగా పనిచేసింది.
- చైనా వల్ల ప్రపంచ దేశాలన్నింటికీ ముప్పే తప్ప పావలా కూడా ప్రయోజనం లేదని అందరికీ అర్థమైంది.
- ముందస్తుగా చర్యలు ప్రారంభించండి.. ప్రాణ నష్టం లేకుండా చేయండి. అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పండి…అమెరికా
- పూర్వం రాక్షాసులు ఉండేవారు అని చదువుకున్నాం కానీ ఇప్పుడు చైనా రూపంలో ప్రత్యక్షంగా చూస్తున్నాం.
- కామెంట్లు చూస్తుంటే అది పడుతుందనే భయం ఒక్కరికీ లేదు.. అంతా నవ్వుకుంటున్నారు తప్ప..అది మన ధైర్యం అంటే.
- ఎక్కడ పడినా పర్వాలేదు కానీ ఎవరికీ ఏం కాకూడదు.
- ఇప్పటికే చైనా వాడు వదిలిన కరోనా వైరస్ నే భరించలేకపోతున్నాం..ఇప్పుడు ఇదొకటా!
- దేవుడా ఓ మంచి దేవుడా ఆ రాకెట్ చైనా మీద పడేలా చూడు దేవుడా!
- అది పడుతుందో పడదో గానీ మీ న్యూస్ ఛానళ్ల హంగామా మాములుగా లేదు!
- ఏమో..రాకెట తిరిగి వస్తుందనే నెపంతో ఆ చైనా వాడు భూమి మీద ఏమేమి సూక్ష్మ జీవుల, ద్రవాలు, స్పోరిస్ చల్లుతున్నాడో..వాళ్లని నమ్మలేము!
- కరోనా వైరస్‌ను కరెక్టుగానే తయారు చేశారుగా.. ఇదెందుకు ఫెయిల్యూర్ అయ్యింది?
- చైనా వస్తువులు అంతే కదా మరి…ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియదు.
- ఆ వుహాన్‌లో కూలేటట్టు చేస్తే అక్కడ మళ్లీ కరోనా లాంటి వైరస్ భవిష్యత్తులో రాకుండా ఉంటాయి.
- చైనా వాడి రాకెట్ పడుతుందయ్యా…! మేడ మీద ఎవడూ పడుకోబాకండి!
- చైనా చేసే ప్రయోగాలు అన్ని ఫెయిల్. కానీ చైనా అంట గట్టిన కరోనా మాత్రం విజయవంతంగా దూసుకుపోతుంది.
- చైనా ఎప్పుడూ ఇంతే యూస్ అండ్ త్రో మెషిన్
ఈ కామెంట్లు సోర్స్ లింక్ : Youtube
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి