health insurance: దేశంలో ఇప్పుడు ఆరోగ్యబీమా సంస్థ స్టార్హెల్త్ ఇన్సూరెన్స్‌కు మంచి డిమాండ్ పెరిగింది. కరోనా పుణ్యమా అని ఆసుపత్రుల చుట్టూ తిరిగే వారి సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికీ సంజీవనీలాగా కనిపిస్తుంది. అయితే పాలసీ (ఫ్యామిలీ హెల్త్ ఆప్టిమా పాలసీ) తీసుకున్న తర్వాత మొదటి 24 నెలలు కవరేజ్ కానివి కొన్ని ఉన్నాయి. (health insurance)అవి ఏమిటో తెలుసుకుందాం!
కంటి శుక్లాలు, పిత్తాశయంలో రాళ్లు, మూత్రపిండంలో రాళ్లు, బీర్జాల వాపు (వరిబీజం) , మొలలు, పేగు జారడం, జలుబు, మోకాలు చిప్పల మార్పిడి, తుంటి నడుము మార్పిడి, వెన్నుపూసలో డిస్క్‌లు కదలడం/అరగడం, గర్భసంచి తీయడం, బహిష్టు ఇబ్బందులు , కడుపులో గడ్డలు, నరాలు ఉబ్బి బయటకు రావడం, నరాలు ఉబ్బి పుళ్లు పడటం, పుట్టుకతో గుండెలో రంధ్రాలు, క్యాన్సర్ లేని ప్రొస్టేడ్ గ్రంధి వాపు ..ఇవి పాలసీ తీసుకున్న మొదటి 24 నెలలు వరకు కవరేజ్ కావని బీమా కంపెనీ చెబుతుంది.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!